Shraddha Kapoor : సాహో నటి శ్రద్ధా కపూర్‌కు బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తరచూ తన అందమైన ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా తన సోదరుడు ప్రియాంక్ శర్మా వివాహ వేడుకలకు హాజరు అయ్యారు.
ఈ వేడుకల్లో శ్రద్ధా తండ్రి శక్తి కపూర్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యలు కూడా పాల్గొన్నారు.