Somavati Amavasya: శక్తివంతమైన సోమవతి అమావాస్య.. రేపు ఈ ఒక్కపని చేస్తే న్యూ ఇయర్ అంతా మీకు శుభవార్తలే..!

somavati Amavasya vrat: ఈ ఏడాది చివరి సోమవారం అంటే డిసెంబరు 30 సోమవతి అమావాస్యను జరుపుకోబోతున్నాం. ఈరోజున కొన్ని నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
 

1 /6

సాధారణంగా జ్యోతిష్య పండితుల ప్రకారం అమావాస్య అనేది చెడును పొగొడుతుందని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం.. అమావాస్య మంచిది కాదని అనుకుంటారు. అది నిజం లేదని మరికొందరు జ్యొతిష్యలు సూచిస్తుంటారు.

2 /6

మనం దీపావళి పండుగను జరుపుకుంటాం. చెడుపై మంచి సాధించిన విజయానికి అమావాస్య రోజున దీపాలు వెలిగిస్తాం. అదే విధంగా అమావాస్య అనేది చనిపోయిన పూర్వీకులకు ఎంతో ఇష్టమైన తిథిగా చెబుతుంటారు.  

3 /6

ధనుర్మాసంలో ప్రస్తుతం ఏడాది చివరలో అమావాస్య తిథి వస్తుంది. అయితే.. ఈ ఏడాది డిసెంబరు 30న అంటే సోమవారం అమావాస్య వస్తుంది. అందుకే ఈరోజున మనం సోమవతి అమావాస్యను జరుపుకోబోతున్నాం.

4 /6

ఈరోజున కొన్ని పరిహారాలు పాటిస్తే.. న్యూ ఇయర్ మొత్తం శుభవార్తలే వినే ఆస్కారం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సోమవారం అమావాస్య  రావడం వల్ల.. సోమవతి అమావాస్య అని పిలుస్తుంటారు. ఈ రోజున శివయ్యకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో అభిషేకం చేయాలంటారు.  

5 /6

దీనితో పాటు.. ఐదు రకాల ఫలాలలతో, అన్నంతో అభిషేకం చేస్తే రాజయోగంతో పాటు.. ధనం వారి ఇంట్లో ఎల్లప్పుడు ఉంటుందంట. అంతే కాకుండా.. చనిపోయిన మన పూర్వీకుల కోసం పిండ ప్రదానాలు, గంగా స్నానాదులు కూడా చేస్తే అఖండ పుణ్యం ప్రాప్తింస్తుందంట.  

6 /6

అందుకే సోమవతి అమావాస్య రోజున ముఖ్యంగా సూర్యోదయంకు ముందే నిద్రలేచీ ఈ పూజాలు చేయాలని పండితులు చెబుతున్నారు. మూగ జీవాలు, పెదలకు అన్నదానాలు తమ శక్తాను సారం చేయాలని కూడా పండితులు సూచిస్తున్నారు.