Kartika Amavasya 2024: హిందూ సాంప్రదాయంలో కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి.. జీవితంలో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా లాభపడతారు.
Do These Remedies on Somvati Amavasya, You Will Get Immense Money. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు పూజలు చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెబుతారు.
Shani Amavasya January 2023: హిందూ ధర్మం ప్రకారం అమావాస్యపై రకరకాల ప్రచారాలు వాడుకలో ఉన్నాయి. అమావాస్య నాడు పూర్వీకులను పూజించి, శ్రాద్ధ కర్మలు జరిపిస్తే వారి ఆత్మకు శాంతి కలగడంతో పాటు శ్రాద్ధ కర్మలు జరిపిన వారికి కూడా పూర్వీకుల ఆశిస్తులు లభిస్తాయనేది ఒక నమ్మకం. జనవరి 21, 2023 నాడు మాఘ అమావాస్య వచ్చింది.
Why monday is important for lord Shiva ? సోమవారం నాడు శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే (why Lord Shiva is worshiped on Mondays) తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకు కారణం ఏంటి ? ఈ విశ్వాసం వెనుక ఉన్న కథా, కమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Ways to Make Shani Dev Happy: ప్రతినెలా కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇదే విధంగా మార్చి 13న ఈ కృష్ణపక్షం అమావాస్య. దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.