Shani Amavasya January 2023: హిందూ ధర్మం ప్రకారం అమావాస్యపై రకరకాల ప్రచారాలు వాడుకలో ఉన్నాయి. అమావాస్య నాడు పూర్వీకులను పూజించి, శ్రాద్ధ కర్మలు జరిపిస్తే వారి ఆత్మకు శాంతి కలగడంతో పాటు శ్రాద్ధ కర్మలు జరిపిన వారికి కూడా పూర్వీకుల ఆశిస్తులు లభిస్తాయనేది ఒక నమ్మకం. జనవరి 21, 2023 నాడు మాఘ అమావాస్య వచ్చింది.
Wear Neelam Ratnam on Shanishchari Amavasya 2023 to get rid of Shani Mahadasha. శని అమావాస్య రోజున కొన్ని చర్యలు చేయడం ద్వారా సాడేసతి మరియు ధైయా కోపం నుంచి విముక్తి పొందుతారు.
Shani Amavasya 2022: ఈ అమావాస్య (ఏప్రిల్ 30)ను శని అమావాస్యగా భావిస్తారు. దీంతో రాశీచక్రంలోని రాశుల్లో శని సంచారం జరుగుతుంది. దీని వల్ల అనేక రాశుల వారు శని ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదు. ఈ క్రమంలో శని ప్రభావం కలిగిన 5 రాశుల వారు చేయాల్సిన నివారణ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ways to Make Shani Dev Happy: ప్రతినెలా కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇదే విధంగా మార్చి 13న ఈ కృష్ణపక్షం అమావాస్య. దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.