KCR-Akhilesh Meet: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్, ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ప్రత్యేక భేటీ దృశ్యాలు

జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయ భవనం నిర్మాణం ప్రారంభం కానుంది. మరోవైపు ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఆ దృశ్యాలు మీ కోసం...

KCR-Akhilesh Meet: జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయ భవనం నిర్మాణం ప్రారంభం కానుంది. మరోవైపు ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఆ దృశ్యాలు మీ కోసం...

1 /6

కేసీఆర్ నివాసానికి వచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికి..శాలువతో సత్కరించారు. 

2 /6

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయ భవనం నిర్మాణం ప్రారంభం కానుంది. మరోవైపు ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. 

3 /6

దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర శక్తి అధికారంలో రావాలని..ఎస్పీ, టీఆర్ఎస్ పార్టీలు భేటీలో చర్చించాయి. ఈ అంశంపైనే కేసీఆర్, అఖిలేష్ యాదవ్ మధ్య ప్రధానంగా చర్చ సాగింది. 

4 /6

ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో ప్రత్యేక భేటీ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో జాతీయ రాజకీయాలపై భేటీ ప్రారంభమైంది. 

5 /6

జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

6 /6

ఇటీవల కొద్దికాలంగా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీపై ఆరోపణలు తీవ్రం చేసిన కేసీఆర్..జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నామని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.