Alcohol: రోజు మద్యం తాగితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా..?

Alcohol consumption : మద్యం సేవించడం ఎన్నో  అనారోగ్యాలకు దారితీస్తుంది.. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దాం

1 /7

రోజు మద్యం సేవించడం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు రావడమే కాకుండా.. మన గుండె పనితీరు కూడా క్షీణిస్తూ వస్తుంది.

2 /7

ముఖ్యంగా ఎక్కువగా మద్యం తాగడం వల్ల ..నరాల బలహీనత చాలా త్వరగా వస్తుంది.

3 /7

తద్వారా చేతుల్లో నొప్పులు, కాళ్ళూ మంటలూ వస్తాయి.

4 /7

ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలు తగ్గడం చాలా కష్టమే.

5 /7

అంతే కాదు రోజు మద్యం సేవించే వారికి చాలా త్వరగా  మెదడులో కణాలు దెబ్బతింటాయి. అందువలన జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.

6 /7

అందువల్లే వీలైనంతవరకు తాగడం వదిలేయడం ఉత్తమమైన పని.

7 /7

అయితే వెంటనే తాగుడు మానేసిన..కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే కొంచెంగా తగ్గిస్తూ వస్తు మానేయడం ఉత్తమం.