Black Mamba Snake: తరచుగా మనం నెట్టింట్లో చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ఆశ్చర్యం కలగజేసే మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. అయితే భయాందోళనకు గురి చేసే వాటిలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలో ఉండడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యేది కేవలం కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలే.. అయితే ఈ వీడియోలో పాములన్ని భయం పుట్టించే విధంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్‌లో కింగ్ కోబ్రా కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ ను ఓ ఆట ఆడుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook