First Night Romance Video: జనం మారిపోవడానికి ప్రధాన కారణం మొబైల్ ఫోనే.. స్మార్ట్ ఫోన్‌కి ఇంటర్నెట్తోడై.. ఒకపక్క సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరగడం వల్ల మనుషులకి మధ్య మాటలు కరువైపోయాయి. అలాగే ఒకే చోట కూర్చున్న పలువురు ఎవరికి వారే స్మార్ట్ ఫోన్స్ లో మునిగితేలుతున్నారంటే ఇక మనుషులు మొబైల్స్ వల్ల ఎంత మారారో చెప్పనక్కర్లేదు.. అయితే నెటీజన్స్ ని ఆకర్షించేందుకు చాలామంది రియల్ పిచ్చి తో తంతాలు పడుతున్నారు. ఇక మరి కొంతమంది అయితే వ్లాగ్స్ పేరుతో రోజువారి జీవితంలో చూపించకూడనివి.. చూపించాల్సినవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మరి కొంతమంది అయితే వ్యూస్ కోసం ఒక స్టెప్ ముందుకేసి చెప్పకూడని బెడ్ రూమ్ రహస్యాలు కూడా చెప్పేస్తున్నారు. ఇలాంటి వీడియోలకే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేసిన వ్యవధిలోనే తీగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇటీవల కొత్తగా పెళ్లయిన జంట కూడా ఇలానే చేసింది. హిందూ సాంప్రదాయంలో శుభకార్యంగా భావించే ఫస్ట్ నైట్ వీడియోలు తీసి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముందుగా ఈ వీడియోలో బెడ్ రూమ్ దృశ్యాలు చూపించినప్పటికీ.. లెంతీ కోసం వారు తొలిరాత్రి రోజు చేసే అన్ని విషయాల గురించి వీడియోలో పంచుకున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Suhagraat Vlog 🥴
These vloggers have gone totally mad.
Wait for the blurred clip 😹 https://t.co/PMsiC5dS6U
— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 5, 2024
కొత్తగా పెళ్లయిన వధువు వరుడు ఏ మాత్రం సిగ్గుపడకుండా శోభనం రోజు వ్లాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపైన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేశారు. భారతీయ సాంస్కృతిలో భాగంగా ఎంతో చక్కగా నాలుగు గోడల మధ్య జరగాల్సిన మొదటి శుభ రాత్రిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కొక్కరు దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే వీరిని నైస్ కపుల్స్ అని ప్రోత్సహిస్తున్నారు. మరి కొంతమంది అయితే భారతీయ సాంస్కృతికే మధ్య తెచ్చే విధంగా ఇలా మొదటి రాత్రికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
వీడియో వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలిద్దరూ నూతన వస్త్రధారణతో కనిపిస్తారు. ఆ తర్వాత వారిద్దరు మొబైల్లో సెల్ఫీ కెమెరా మోడ్ ఆన్ చేసి.. కొత్తగా పెళ్లయిన తన భార్యపై చెయ్యేసి.. హాయ్ ఫ్రెండ్స్.. ఈరోజు నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నా ఫస్ట్ నైట్ జరగబోతోంది.. ఇందులో భాగంగా నా మంచాన్ని సువాసనలతో వెదజల్లే పూలతో అందంగా అలంకరించారని చెప్పాడు. అంతేకాకుండా ఈ వీడియోలో తన భార్యతో కూడా మాట్లాడిస్తాడు. కొత్తగా పెళ్లయిన ఆమె కూడా ఏమాత్రం కెమెరా ముందు సిగ్గుపడకుండా చెప్పాలనుకున్న పూర్తిగా చెప్పేస్తుంది. ఇలా చాలామంది అరుదుగా చేసిన ఫస్ట్ నైట్ వీడియోలో వీరిది ఒకటి. అయితే ఈ వీడియోను చూసిన నేటిజన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ వీడియోకు దాదాపు నాలుగు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.