Groom Funny Video: ఎవరో పటాకులు పేల్చారు వరుడిని గుర్రం ఎత్తుకెళ్లింది..!

Groom Funny Video: భారత్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిలో వధువరులు చేసే సందడులు ఈ మధ్య సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అనుకొకుండా పెళ్లిలో జరిగే కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 03:18 PM IST
  • ప్రస్తుతం నెట్టింట పెళ్లి వీడియోలు
  • వరుడిని ఎత్తుకెళ్లిన గుర్రం
  • ఈ వీడియోను చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు
Groom Funny Video: ఎవరో పటాకులు పేల్చారు వరుడిని గుర్రం ఎత్తుకెళ్లింది..!

Groom Funny Video: భారత్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిలో వధువరులు చేసే సందడులు ఈ మధ్య సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అనుకొకుండా పెళ్లిలో జరిగే కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్‌ కావడం విశేషం. వధూవరులకు సంబంధించిన ఫన్నీ, రొమాంటిక్ వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఇటివలే అంలాంటి ఓ  వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఫన్నీపెళ్లి వీడియో..!!

వరుడి ఊరేగింపుకు సంబంధించిన వెడ్డింగ్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఈ వీడియోలో గుర్రంపై వరుడు  ఊరేగింపు ముగించుకొని ఇంటికి చేరుకుంటారు.  అంతలోనే  ఒకరు బాణాసంచా పేల్చాడు. దీంతో గుర్రం అదుపు తప్పి వరుడిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ సీన్ చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. పక్కనే ఉన్నవారు ఈ ఫన్ని సన్నివేశాన్ని చూస్తూనే ఉండిపోతారు. అంతే కాకుండా గుర్రం వరుడుని తీసుకొని వేగంగా పరిగెత్తుతుంది. మీరు ఆ దృశ్యాలను ఈ క్రింది వీడియోలో చూడవచ్చు..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by memes | comedy (@ghantaa)

గుర్రంతో పెండ్లి కుమారుడు:

ఈ ఫన్నీ వీడియో ఘంటా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: Tomato Flu In Kerala: భారత్‌లో మరో అంతు చిక్కని వ్యాధి..దీని నుంచి పిల్లలను ఇలా రక్షించాలి..!!

Also Read: Stomach Gas Remedies: గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వీటిని తప్పకుండా పాటించండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News