Viral Video Today: రెండు సెకన్లు అయితే ఆ వక్తి ప్రాణాలు గాలిలో కలిసేవి.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

Viral Video Today: నిత్యం సోషల్‌ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు బిత్తరపోతుంటే.. మరి కొందరు నెటిజన్లు భయపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ ట్రక్‌ కు సంబంధింయచిన వైరల్‌ వీడియో నెట్టింట సంచనం రేపుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 02:59 PM IST
  • గాల్లో దూసుకొచ్చిన ట్రక్కు
  • రెండు సెకన్లైతే వ్యక్తి ప్రాణాలు గాల్లోకి
  • నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో
Viral Video Today: రెండు సెకన్లు అయితే ఆ వక్తి ప్రాణాలు గాలిలో కలిసేవి.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

Viral Video Today: నిత్యం సోషల్‌ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు బిత్తరపోతుంటే.. మరి కొందరు నెటిజన్లు భయపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ ట్రక్‌ కు సంబంధింయచిన వైరల్‌ వీడియో నెట్టింట సంచనం రేపుతోంది. ఈ దృష్యాలలో మీరు గమనిస్తే.. ఓ వ్యక్తి  రోడ్డుపక్కన చెట్టు దగ్గర  నిల్చొని ఉంటాడు. ఇంతలోనే  ఆ వ్యక్తిపైకి ఓ భారీ ట్రక్‌ వేగంగా దూసుకొస్తుంది. అయితే ఈ వీడియోను చేస్తే ముందుగా అందరు ఆ వ్యక్తి చనిపోయారనుకుంటారు.

కానీ అదృష్టవశాత్తూ బతికి దాని నుంచి తప్పించుకోగలిగాడు. అతనికి త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో నెటిజన్లు ఒక్క సారిగా ఊపిరిపీల్చుకున్నారు. అతని ఆ భారీ వాహనం యోక్క అంచు మాత్రమే తగిలింది. దీంతో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఈ ట్రక్‌ నేరుగా వచ్చి ఢీ కొట్టుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి అతడు ప్రాణాలు కోల్పోయోవాడు.  

 

మీరు ఈ దృశ్యాలను చూస్తే.. ఆ భారీ వాహనం గాల్లో ఎగురుతూ.. ఆ వ్యక్తిపైకి దూసుకొచ్చింది. అయితే ఈ ట్రక్‌ ప్రమాదానికి గురి కావడానికి ప్రధాన కారణం చెట్టు కొమ్మేనని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆ వ్యాన్‌ ఒక్క సారిగా గాల్లో ఎగిరి వక్తి ఉన్న కుడివైపునకు దూసుకెళ్లింది.  అయితే ఆ వ్యక్తి ట్రక్‌ ముందుగా గమనించాలేదు. దీంతో అతని స్వల్పగాయాలయ్యాయి. లేక పోతే ఎలాంటి గాయాలు లేకుండా బయటపడే వాడు. ఈ సంఘటన  బ్రెజిల్‌లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన 56 సెకన్లు వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

Also Read:  Health Benefits Of Egg Yolk : గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Also Read:  Monsoon Diet: వర్షాకాలంలో చైనీస్ ఫుడ్‌ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News