Viral Video today: పిల్లే కదాని దాడి చేస్తే.. పాము అయినా సరే పారిపోవాల్సిందే..

Viral  Video: సాధారణంగా పిల్లిపై పామే పైచేయి సాధించడం చూశాం. కానీ పిల్లి మామా చేతిలో స్నేక్ రాజా భంగపడటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే వెంటనే స్టోరీలోకి వెళ్లి ఆ వీడియోను చూసేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 12:57 PM IST
Viral  Video today: పిల్లే కదాని దాడి చేస్తే.. పాము అయినా సరే పారిపోవాల్సిందే..

Snake Attacks Cat: ఒక జంతువు బతకాలంటే మరోక జంతువును వేటాడాల్సిందే. ఇది ప్రకృతిలోని సహజ లక్షణం. అలాగే ప్రతి జీవి తనను తాను కాపాడుకోవడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తుంది. సాధారణంగా పిల్లుల్లు పాలు, పెరుగు తాగడం చేస్తుంటాయి., అంతేకాకుండా ఇవి ఎలుకలను వేటాడుతాయి. మరోవైపు ఈ భూమ్మిద అత్యంత భయంకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. అనకొండలు అయితే పెద్ద పెద్ద జంతువులు, మనుషులను సైతం మింగేయగలవు. వేగంగా దాడి చేయాలంటే పాము తర్వాత ఏవరైనా.. అలాగే తెలివిగా తప్పించుకోవాలంటే పిల్లి మించిన వారు మరొకరు ఉండరు. అలాంటి ఈ రెండు జంతువులు ఎదురుపడితే మనం ఏమనుకుంటే పామే పిల్లిని మింగేస్తోంది లేదా చంపేస్తోంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. 

ఒక పిల్లి ఇంటి మూలలో పెట్టెలో కూర్చుని ఉంటుంది. అదే సమయంలో ఓ నల్లని త్రాచుపాము పిల్లి వైపు పాకుకుంటూ వస్తుంది. ఇంతలో స్నేక్ క్యాట్ పై దాడి చేస్తుంది. దాంతో పిల్లి ఏ మాత్రం భయపడకుండా దానిని తన పాదాలతో కొడుతోంది. పాము మరోసారి దాడి చేస్తుంది, అయినా ఏ మాత్రం జంకకుండా పిల్లి దానిపై ఎదురుదాడికి దిగుతుంది. చివరకు పాము తోక ముడిచి.. అక్కడ నుంచి పరారవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. దాదాపు 40వేలకు మంది ఈ వీడియోను లైక్ చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు కూడా చేశారు. 

Also Read: Dangerous Cobra Video: కారు లోపలికి దూరిన డేంజరెస్‌ భారీ కింగ్‌ కోబ్రా..వీడియో చూశారా?

Also Read: Black tigers video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నల్ల పులుల వీడియో.. మీరు ఓ లుక్కేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News