Sravana Masam Wishes: శ్రావణ మాసం ప్రారంభమైంది. దీని కోసం శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మాసం అంతా శివునికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేస్తారు. శ్రావమ మాసంలోని అన్ని సోమవారాల్లో ఉపవాసం పాటిస్తారు. శ్రావణ మాసం (Sravana Masam 2022) ఈరోజు అనగా జూలై 14 నుండి ప్రారంభమైంది. పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా, మీ ఆత్మీయులకు మరియు స్నేహితులకు భక్తి సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం మంచిది. శ్రావణ మాసం శుభాకాంక్షల కోసం మేము కొన్ని అందమైన భక్తి సందేశాలను తీసుకువచ్చాం.
శ్రావణ మాసం విషెస్..
## మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాసం శుభాకాంక్షలు
## మిత్రులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు
## మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణమాసారంభ శుభాకాంక్షలు
## శ్రావణ మాసంలో పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
## శ్రావణ మాసంలో మూడో శుక్రవారం లక్ష్మీదేవి పాట వింటే మీ ఇంటి నిండా అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
## శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తల్లి లక్ష్మీపాటలు వింటే మహాలక్ష్మీ కృపతో మీకు సిరిసంపదలు కలుగుతాయి.
## శ్రావణ మాసం శుక్రవారం రోజున దుర్గమ్మ పాట వింటే మీ శత్రువులు వనాశనం అవుతారు.
## శ్రావణ మాసం నాలుగో శుక్రవారం ధనలక్ష్మీదేవి పాట విన్నారంటే మీరు పట్టిందల్లా బంగారమే.
Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ రాశులవారిపై కనకవర్షం కురుస్తుంది!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook