Lucky Rasi Phalalu From Today: కృష్ణ జన్మాష్టమి రోజే కుజుడు సంచారం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ లైఫ్‌ ప్రారంభం!

Lucky Rasi Phalalu From Today: కృష్ణ జన్మాష్టమి రోజునే కుజుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 26, 2024, 11:44 AM IST
Lucky Rasi Phalalu From Today: కృష్ణ జన్మాష్టమి రోజే కుజుడు సంచారం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ లైఫ్‌ ప్రారంభం!

Lucky Rasi Phalalu From Today In Telugu: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ రోజు నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం ఆగస్టు 26న మధ్యాహ్నం 3:40 గంటలకు మిథునరాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ కుజుడు ఆక్టోబర్‌ 20వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటుంది. దీని కారణంగా సింహ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలతో పొందుతారు. అయితే ఈ కుజుడి సంచారంతో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి. 

ఈ రాశువారికి డబ్బే..డబ్బు!
మేష రాశి:

కుజుడి సంచారంతో మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ధైర్యం పెరగడమే కాకుండా ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరు కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే అద్భుతమైన శక్తిని పొందుతారు. దీంతో పాటు ఎలాంటి సవాలైనా సులభంగా అధిగమిస్తారు. అంతేకాకుండా పూజల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. దీని కారణంగా మానసిక సమస్యలు దూరమవుతాయి. 

మిథునరాశి:
కుజుడి సంచారంతో మిథున రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతగానో మెరుగుపడతాయి. అలాగే కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. వీరు తండ్రుల నుంచి ఆస్తులు కూడా పొందుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. 

సింహరాశి:
సింహ రాశివారికి కూడా అంగారక సంచారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. ఎలాంటి పనుల్లోనైనా అద్భుతమైన మనీని పొందుతారు. అలాగే వీరు కొత్త జాబ్‌ ఆఫర్స్‌ పొందుతారు. దీంతో పాటు ఎప్పటి నుంచో జాబ్‌ కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 

మకర రాశి:
కుజుడి సంచారం మకర రాశివారికి కూడా చాలా అదృష్టంగా మారుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పనులు చేసేవారికి అనుకున్న లాభాలు పొందుతారు. అలాగే విదేశాల్లో పనుల కోసం వెళ్లిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా బోలెడు లాభాలు పొందుతారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News