Mercury transit adverse effects in telugu: గ్రహాల్లో రాజకుమారుడిగా భావించే బుధుడు ఇవాళ సెప్టెంబర్ 23న కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో ఇప్పటికే సూర్యుడు కొలువుదీరి ఉండటంతో రెండు గ్రహాల అరుదైన కలయికతో యుతి ఏర్పడుతుంది. ఫలితంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడి 4 రాశులవారికి నరకప్రాయంగా మారవచ్చు. ఆ దురదృష్టవంతులెవరో తెలుసుకుందాం.
Trigrahi Yogam in Kanya Rasi: బుధుడు స్వక్షత్రమైన కన్యా రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి.
Sarva pitru Amavasya date 2024: ప్రస్తుతం పితృపక్షాలు నడుస్తున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు ఉన్న కాలాన్ని కూడా పితృపక్షాలుగా చెప్తుంటారు. ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తుంటారని ప్రతీతి. సర్వపితృ అమావస్యనే.. మహాలయ అమావాస్య అని కూడా అంటారు.
సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ ప్రక్రియలో భాగమే అయినా హిందూ జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంది. ఈ ఏడాదిలో చివరి, రెండవ సూర్య గ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఇండియాలో ఈ సూర్య గ్రహణం కన్పించకపోయినా 5 రాశుల జీవితాలపై పెను ప్రభావం పడనుంది. అందుకే ఈ 5 రాశుల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
Sharad Purnima Significance: ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో పవిత్రంగా భావించే శరద్ పూర్ణిమ రాబోతోంది. ఈ రోజున దయచేసి కొన్ని పనులు చేయకండి అంటూ పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ అశ్విని మాసంలో వచ్చే ఈ పూర్ణిమకు ఎంతో పవిత్రత ఉంది అని , సంపద, ఆరోగ్యానికి ప్రతీక అని చెబుతున్నారు
Parijata yogam in pitru paksham 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం మనిషి జీవితంలో కొన్ని యోగాలు అతడిని సామాన్యుడి నుంచి అసాధారణ స్థితికి తీసుకొని వెళ్తాయి. ఈ సమయంలో వీరు ఏంపనిచేసిన కూడా కనక వర్షమే అని చెప్పుకొవచ్చు.
Shukra And Shani Combination Effect: శుక్రుడు డిసెంబర్ 28వ తేదీన శని ఉన్న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడి కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.
Bhadra Mahapurusha Raja Yoga: బుధుడు తన సొంత రాశి అయిన కన్య రాశిలోకి ప్రవేశించడం కారణంగా భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో.. అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి..
September 2024 Last Week Rasi Phalalu: సెప్టెంబర్ చివరి వారంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రింది యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Guru Vakri Lucky Zodiac Signs: అక్టోబర్ 10 తేదీ నుంచి ఫిబ్రవరీ 4వ తేదీ వరకు ఈ రాశులకు అదృష్టం మామూలుది కాదు. 117 రోజులపాటు కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు వక్రగతిలోకి మారతాడు. దీనివల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో అనే అయోమయంలో ఉంటారు.
హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలా గ్రహాల గోచారం జరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రతి గ్రహం తిరుగుతుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొందరికి సానుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతికూలంగా నష్టాలు కలగజేస్తుంటాయి. గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు సెప్టెంబర్ 23వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ఈ 5 రాశులవారికి మహర్దశ పట్టనుంది. పట్టిందల్లా బంగారమైపోతుంది. ఏది కావాలంటే అది లభిస్తుంది.
Mercury Retrograde Effect: అక్టోబర్ నెలలో ఎన్నో గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి యి ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు కూడా ఇదే నెలలో తిరోగమన దిశగా కదలికలు జరపబోతున్నాడు. దీని కారణంగా అద్భుతమైన శుభయోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శుభయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అన్ని రకాల సమస్యల పరిష్కారం దిశగా జీవితం కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
2025 Lucky Zodiac Sign In Telugu: మరికొన్ని నెలల్లోనే ఈ 2024 సంవత్సరం ముగిసి 2025 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇదే సమయంలో కుంభ రాశి నుంచి శని మీన రాశిలోకి సంచారం చేయబోతున్నారు. అలాగే ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన శక్తివంతమైన గ్రహాలు కూడా రాశి సంచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే శని గ్రహ సంచారం ఇతర గ్రహాల సంచారం కొన్ని రాశుల (Rasi Phalalu) వారిపై స్పెషల్ ఎఫెక్ట్ చూపుతాయి.
Shasha Raja Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అందులో చంద్రగ్రహం ఒకటి.. అయితే ఈ గ్రహం ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశికి ఎంతో తక్కువ కాలంలోనే సంచారం చేస్తూ ఉంటుంది.. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ఎప్పటికప్పుడు ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే చంద్రుడు ఈరోజే రాశి సంచారం చేశాడు దీని కారణంగా ఏయే రాశుల వారిపై ఎఫెక్ట్ పడుతుందో తెలుసుకోండి.
Mahalaya Paksha 2024: ఈ ఏడాది మహాలయ పక్షం చంద్రగ్రహణం రోజున అంటే సెప్టెంబర్ 18వ తేదీన మొదలై సూర్యగ్రహణం అనగా అక్టోబర్ రెండవ తేదీన పూర్తవుతుంది..ఈ 15 రోజులను మహాలయపక్షంగా పిలుస్తారు. అయితే ఈ కాలంలో కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏవి? వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
Lakshmi Narayana Yoga 2024 Effect on Zodiac Signs: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులకు కారణమౌతాయి. అదే విధంగా ఆకస్మిక ధనలాభంకు కారణమౌతాయి. వీటిలో లక్ష్మీనారాయణ యోగంకూడా ఒకటిగా చెప్తుంటారు.
Pitru paksham Avidhava navami tithi: పితృపక్షాలను పదిహేనురాజుల పాటు భక్తితో జరుపుకుంటారు. సెప్టెంబర్ 26 వ తేదీన అవిధవా నవమి తిథి వస్తుంది.ఈ రోజు కేవలం సుమంగళిగా చనిపోయిన మహిళలకు మాత్రమే శ్రాధ్దకార్యక్రమం నిర్వహిస్తారు.
Bhadra Mahapurusha Raja Yoga: సెప్టెంబర్ నెల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో బుధుడు రెండు సార్లు గ్రహ సంచారం చేయనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 23 తేదిన ఈ గ్రహం ప్రత్యేకమైన ప్రభావం కారణంగా భద్ర మహాపురుష రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Sun Transit 2024 Effect: సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Today Horoscope: సెప్టెంబర్ 20-09-2024 శుక్రవారం, పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ రాశుల వారికి అదృష్ట యోగం ఉంది?ఎలాంటి దానాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.