Pitru paksham karna story: పితృపక్షాలలో చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని చెబుతుంటారు. అయితే.. దీని వెనుక మహాభారత కథ ఉంది. మహా భారతంలో కర్ణుడు స్టోరీ అందరికి తెలిసిందే..
Pitru Tarpanam: తర్పణం అనేది చేసే పూజను బట్టి ఉంటుందని, తర్పణం అంటే సమర్పించడం అని.. పితృతర్పణం చేసేవారు, తండ్రి లేని వారు మాత్రమే పితృతర్పణం చేయాలి అని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం మహాలయ పక్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పితృతర్పణం ఇవ్వడం తప్పనిసరి అని, ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి సంతాన, ఆయురారోగ్య అభివృద్ధి కలుగుతుందని చెబుతున్నారు.
Jupiter Retrograde Effect: బృహస్పతి గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధిపతిగా వ్యహరిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహాన్ని ఆనందం, జ్ఞానం, వైవాహిక జీవితానికి సూచికగా భావిస్తారు. బృహస్పతి గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆనందకరమైన జీవితానికి ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
Pitru paksha 2024: పితృ పక్షంను పూర్వీకుల పేరు మీదుగా నిర్వహిస్తారు. ముఖ్యంగా..సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా పితృ పక్షం ను జరుపుకుంటారు. ఈ కాలంలో పూర్వీకుల కోసం శ్రాధ్దకర్మాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
If No Son Who Can Perform Shraddha Here Hindu Dharma: హిందూ మతంలో పితృ పక్షానికి ఎంతో విశిష్టత ఉంది. ఇంట్లో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం కుటుంబసభ్యులు శ్రాద్ధం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల శ్రాద్ధ ఆచారాలు, తర్పణం, పిండం మొదలైనవి చేస్తారు. పూర్వీకులను పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, లభిస్తాయనే నమ్మకం ఉంది. అయితే కొడుకులు లేకుంటే ఏం చేయాలో తెలుసా?
Vriddhi Yoga 2024 In Telugu: చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేశాడు. ఇదే సమయంలో వృద్ధి యోగం కూడా ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Tirumala Laddu Dispute in Telugu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వివాదం రచ్చకెక్కుతోంది. గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల్నించి తిరుమల లడ్డూ అత్యంత వివాదాస్పద వ్యవహారంగా మారింది. అసలేంటీ వివాదం..పూర్తి వివరాలు మీ కోసం.
Samsaptak Yoga Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ 18 నుంచి భాద్రపద మాసం పూర్ణిమ తిథి ప్రారంభం కాబోతోంది. అలాగే ఇదే సమయంలో కూడా చివరి చంద్రగ్రహణం కూడా సంభవించింది. దీంతో పాటు శుక్రుడు సొంత రాశి తులారాశిలోకి ప్రవేశించింది. అలాగే బుధుడు, శని గ్రహాలు కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో కారణంగా ఎంతో శక్తివంతమైన "సంసప్తక్ యోగం" ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Saturn Transit impact on these zodiac signs in Telugu: గ్రహాలు రాశి మారినప్పుడే కాకుండా నక్షత్రం మారినప్పుడు కూడా జాతకంపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన శనిగ్రహం నక్షత్రం మారనుంది. పూర్వాభాద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రంలో మారనుంది. ఫలితంగా కొన్ని రాశులపై అమితమైన ప్రభావం ఉంటుంది.
Kendra Trikona Rajayogam Effect: వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు స్వస్థానం, శనీ దేవుడికి ఉచ్చ స్థానమైన తులా రాశిలో శుక్రుడు ప్రవేశం వలన వలన శక్తివంతమైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. దీంతో 30 యేళ్ల తర్వాత ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.
Shani Dev Blessing Effect: ఈ సెప్టెంబర్ నెలలోనే బుధుడు, శని గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు.
Shani Gochar 2024: శనిదేవుడు అంటేనే భయం ఎందుకంటే ఈయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని దశ ఉంటే ఆ వ్యక్తికి అడుగడునా గండాలు, కష్టాలు. ఏ పని చేసినా కలిసి రాదు. అయితే, శని గోచారం వల్ల ఓ 5 రాశుకుల మరో 12 రోజుల్లో గండాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
Mahalaya Paksham : పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లి తండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
Mahalaya Pitru Paksham: తద్దినాలు పెడుతున్నాం కదా..! మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టాలా. మాములుగా ప్రతి యేడాది తద్దినాలు పెడుతున్నా.. మహాలయ పక్షాల్లో కూడా శ్రాద్దం కూడా పెట్టాలనే నియమం ఉందా.. ? అంటే ఔననే అంటున్నాయి ధర్మ శాస్త్ర గ్రంథాలు.
Rahu Dosham Solution; గ్రహాలలో ఒకటైన రాహువు అత్యంత ప్రభావ వంతమైన గ్రహంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీనిని నీడ గ్రహంగా పరిగణిస్తారు. రాహువు యొక్క చెడు ప్రభావాలు మనిషిని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా మరింత కృంగదీస్తాయి. అయితే ఇలా రాహువు చెడు దృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే గోమేదికం ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.అయితే ఈ రత్నం ఎవరు ధరించాలి..? ఎప్పుడు ధరించాలి..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం.
Mahalaya Paksham: మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా శాస్త్ర ప్రకారం ఏ తిథి రోజున ఎపుడు శ్రాద్ద ప్రక్రియలు నిర్వహించాలనే విషయానికొస్తే..
Vijayawada Dasara Navaratri Utsav Schedule Here: దేశంలోనే అత్యంత వైభవోపేతంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వరదలతో అల్లాడిన విజయవాడకు ఉత్సవ శోభ నెలకొంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల షెడ్యూల్ విడుదలైంది. ఏ రోజు ఏ పూజో తెలుసుకోండి.
Mahalaya Pitru Paksham: భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను పితృ పక్షాలుగా పిలుస్తారు. ఈ పక్షం రోజుల్లో పెద్దలను తలచుకొని తమ శక్తి కొలది శ్రాద్ధం పెట్టడం అనాదిగా వస్తుంది. ఈ పక్షం రోజుల్లో కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు.. మన మాతృ, పితృ వంశాలకు చెందిన వాళ్లను స్మరిస్తూ శ్రాద్దం నిర్వహించవచ్చు.
Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, రాశులకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంది. గ్రహాల గోచారం వివిధ రాశుల జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది నమ్మకం. అదే విధంగా ఈ నెలాఖరున ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగం ఈ ఆరు రాశులవారికి అష్ట ఐశర్యాలను అందించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pitru paksha prabhav: పితృపక్షాలను పదిహేనురోజుల పాటు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు పితృపక్షాల రోజులుగా చెప్పుకొవచ్చు. ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన పూర్వీకులు తిరిగి భూమ్మిదకు వస్తారని చెబుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.