IPL 2020 లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు జరగనున్న మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Mumbai Indians కెప్టేన్ రోహిత్ శర్మ.. మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో Royal Challengers Bangalore బ్యాటింగ్‌కి దిగింది. విరాట్ కోహ్లీ టీమ్ నుంచి దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్ ఓపెనర్స్‌గా క్రీజులోకి వచ్చారు. Also read : MI VS RCB match news: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?
Mumbai Indians team against RCB: ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ ( కెప్టేన్ ), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కైరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
RCB team against MI: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టేన్), ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్), గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జాంపా, ఇసురు ఉదనా
ఐపిఎల్ 2020లో ఈ రెండు జట్లు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఆడిన చివరి మ్యాచ్‌ల ఫలితం విషయానికొస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చివరి మ్యాచ్ ఆడిన Mumbai Indians.. ఆ మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో గెలిచిన జోష్‌లో ఉంది. మరోవైపు Royal challengers Bangalore విషయానికొస్తే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో 97 పరుగుల తేడాతో ఓటమిపాలైన కసిలో విరాట్ కోహ్లీ జట్టు ఉంది. Also read : SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe