India Beat Bangladesh By 6 Wickets: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదరగొట్టింది. బౌలింగ్.. బ్యాటింగ్‌లో సమష్టిగా ఆడి తొలి విజయాన్ని నమోదు చేసుకోగా.. ప్రత్యర్థి బంగ్లాదేశ్ తీవ్రంగా శ్రమించి మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదుర్కోగా.. టీమిండియా శుభారంభం చేసింది. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఉత్కంఠ కలిగించింది.
Also Read: Champions Trophy 2025 Ind Vs Ban: శుభమన్ గిల్ సెంచరీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాట్‌తో నిలకడగా ఆడుతూ శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తన కళ్ల ముందు నాలుగు వికెట్లు కోల్పోయినా ఒత్తిడికి గురి కాకుండా గ్రౌండ్‌లో కుదురుకుని బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్‌గా దిగి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు.
Also Read: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన షమీ, హృదయ్.. భారత లక్ష్యం 229
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి