K Kavitha Slams To Revanth Reddy: పాలన చేతగాక రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. తన సోదరుడు కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
K Kavitha Emotional Tribute To Indravelli Martyrs: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఇంద్రివెల్ల అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమరులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు భారీ స్పందన లభించింది.
Big Alert School Timings Rescheduled In Adilabad District: తెలంగాణలో చలికాలంలో ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల హెచ్చరిక ఉండగా.. అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల సమయవేళలు మారాయి. ఈ మేరకు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు.
Bangles Festival: కుటుంబ అనుబంధాలను పెంచే మరో పండుగ వచ్చింది. పుష్యమాసంలో వదిన మరదళ్లు తమ అనుబంధాన్ని పెంచుకునేందుకు ఈ నెలలో గాజుల పండుగ వచ్చింది. మహారాష్ట్రలో ఉన్న పండుగ ఇప్పుడు తెలంగాణలోనూ చేసుకుంటున్నారు.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ వీరంగం సృష్టించాడు. క్రాంతి కాలనీలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో తలదూర్చిన ఫారూఖ్ అహ్మద్.. తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు.
కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread ) నేపధ్యంలో అన్నిరకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు జనం భయపడే పరిస్థితి. అందుకే ఓ వ్యక్తి వినూత్న తరహాలో వ్యాపారం చేస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.