Protests Against Agnipath scheme: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని రైలవే పోలీసు అధికారులు సికింద్రాబాద్ ఘటనపై స్పందించారు. శుక్రవారం నాడు జరిగిన పరిణామాలను వరుస క్రమంలో వివరిస్తూ అసలేం జరిగిందనే విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు.
Agnipath Recruitment: భారత ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో యువకుల నియామకం జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్మెంట్ ఎప్పుడుంటుందో తెలుసుకుందాం..
Agnipath Scheme Details: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసన హింసాత్మకమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో పలువురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అసలు అగ్నిపథ్ అంటే ఏంటి, ఎందుకు నిరసననలు చెలరేగుతున్నాయో కారణాలు తెలుసుకుందాం..
Protesters calls Bharat Bandh over Agnipath Scheme. తక్షణమే అగ్నిపథ్ పథకంను కేంద్రం ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా యువత డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో రేపు భారత్ బంద్‌కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు.
Agnipath Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. భారీగా విధ్వంసానికి దిగారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సికింద్రాబాద్ లో అల్లర్లు జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు
Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచింది.సికింద్రాబాద్ లో జరిగిన పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుడిని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్ పేటకు చెందిన రాకేష్ గా గుర్తించారు.
Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది.ఇంకా వందలాది మంది నిరసనకారులు పట్టాలపైనే ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది.
Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిని రద్దు చేయాలంటూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. తాజాగా అగ్నిపథ్ మంటలు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు హింస్మాకాండకు దిగారు.
Agnipath Scheme Age Limit Extended: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.
In a move that will drastically change the recruitment procedure for the Indian military, the government Tuesday announced the Agnipath scheme, which will take in youth between 17-and-a-half years of age to those aged twenty-one, as soldiers for a period of four years
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.