CRPF Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఇదే మంచి అవకాశం. భారీగా ఉద్యోగాలు కొలువుదీరుతున్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో పెద్దఎత్తున ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది..
Mamata Banerjee on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అగ్నిపథ్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Telangana Congress Committee (TPCC) president Revanth Reddy is going to meet those - who have been arrested in the Secunderabad Railway Station attack that took place on June 17th as a part of the protest against the Agnipath Scheme introduced by the Union Government - in Chanchalguda Jail
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదల్, మల్లురవితో కలిసి జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో రిమాండ్ లో ఉన్న యువకులను కలిశారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల దూకుడు రాజకీయాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంపై తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ స్వాహా చేస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్ పై కమలం నేతలు ఫైరవుతున్నారు.
Agnipath Violence: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది.ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.విచారణలో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయని తెలుస్తోంది
Indian Airforce Agniveer Notification 2022: దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా... విపక్షాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అగ్నిపథ్ పథకంపై దూకుడు పెంచింది కేంద్రం. అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియ మొదలుపెట్టేసింది.
Modi Meet with Defence Chiefs Today: ప్రధాని మోదీ ఇవాళ త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు. అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Agnipath Protest Case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్రపై ఆరా తీస్తున్నారు.
Agnipath Effect on Trains: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు తగ్గడం లేదు. పథకాన్ని రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు నిరసనలను ఉధృతం చేశారు. దీంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది.
Minister KTR on Agnipath: ఓవైపు అగ్నిపథ్ ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెబుతూనే.. మరోవైపు, వారిని ఎలక్ట్రిషియన్లుగా, బార్బర్స్గా, సెక్యూరిటీ గార్డులుగా తీర్చిదిద్దుతామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. మళ్లీ మీకే మోదీ అర్థం కాలేదంటూ యువతను నిందిస్తున్నారని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.
Anand Mahindra On Agnipath: ఆర్మీ రిక్రూట్ మెంట్ నియామకాల కోసం కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై స్పందించారు
Agnipath: అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ ద్వారానే ఇకపై రిక్రూట్మెంట్ జరగుతుందని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని మీడియా సమావేశంలో త్రివిధ దళాల అధికారులు తేల్చి చెప్పారు.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
DK Aruna on Harish Rao: అగ్నిపథ్‌పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార,విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి.
Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే స్టేషన్లో నిన్న అలజడి చోటుచేసుకుంది. ఈకేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
violence broke out on the premises of the Secunderabad railway station against the Narendra Modi government's Agnipath scheme. There have been allegations on social media that the protests were not spontaneous but pre-planned
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.