Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్‌లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు. ఐతే ఆయన రోడ్డు మార్గం ద్వారానే అమరావతికి వెళ్లారు.
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్న
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న ఆయా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని ఆంద్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధించి నేటికీ 18రోజులు గడిచినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో సమావేశం నిర్వహించిన
కరోనా మహమ్మారితో ఆందోళనతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ప్రేమ జంటకు ఇవేవి అడ్డుకాలేదు. తాను ప్రేమించిన ప్రియుడి కోసం 40 కిలో మీటర్లు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుని దేవాలయంలో ప్రేమ జంట పెళ్లి చేసుకున్న సంఘటన
కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా అధికార విపక్షాల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాడి వేడి చర్చ కొనసాగుతోంది. కాగా వైస్సార్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..
తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, చంద్రబాబు
రాష్ట్రంలో అదికార విపక్షాల మధ్య వాడి వేడి వాదనలు రోజు రోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసెంబ్లీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, నేడు విజయవాడ నుండి విశాఖపట్నం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుండి బయటకు రాగానే నిరసనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైస్సార్సీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకుని 'బాబు గో బ్యాక్'.. ‘జై జగన్’
ఇప్పటికే రాష్ట్ర రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైస్సార్సీపీ నేత, ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మాట్లాడుతూ..
ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్రలో భాగంగా చిత్తూర్ జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
రాష్ట్రంలో మరోసారి అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాగా, గత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో దాదాపు రూ. 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. కాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైస్సార్సీపీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాగా, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడని,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.