Rahul Gandhi: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండి కూటమి మంచి ఫలితాలనే రాబట్టింది. అంతేకాదు గతంలో కంటే ఘనమైన సీట్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ లోక్ సభ కీలక భూమిక పోషించబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట.
Rahul Gandhi: రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల జయకేతనం ఎగరేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాయి. మరి రెండు చోట్లా గెలిస్తే రాహుల్ .. ఏ నియోజకవర్గాన్ని త్యాగం చేస్తారు.
Rahul Gandhi - rae bareli: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తూ వస్తోన్న రాయబరేలి నుంచి ఈ సారి గెలవడం కష్టమేనా..? మరోసారి యూపీ ప్రజలు రాహుల్ గాంధీని ఓడించబోతున్నారా ? సెఫాలిజిస్టులు చెబుతున్నా మాట ఏమిటంటే.. ?
Rahul Gandhi - Amethi: ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ నియోజకవర్గం ఎన్నో దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాకుండా.. వేరే వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
Rahul Gandhi - Congress: ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో గాంధీల కుటుంబానీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల నుంచి ఈ సారి గాంధీ కుటుంబ వారసులు ఎవరు పోటీకి దిగడం లేదా.. ? నామినేషన్లకు మరొక్క్ రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఈ నియోజవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు రంగంలోకి దిగుతారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు తమ కుటుంబానికి కంచుకోటలా ఉన్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగబోతున్నారా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రస్తుతం ఆయన కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని అమేథీ నుంచి బరిలో దిగబోతున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.