Rain Alert In Andhra Pradesh: తుఫాను వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. నేడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను మారనుంది.
Rain Alert In Andhra Pradesh: గత కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడింది. అండమాన్ సముద్రంలో నేడు ఆవర్తనం ఏర్పడనుంది. ఇది అతి భారీ వర్షాలకు కూడా దారితీస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain Alert AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.
IMD Alert Heavy Rains: ఉపరితల ఆవర్తనం సందర్భంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Dana Effect In AP And Telangana: దానా తుఫాను ఎఫెక్ట్‌తో ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో తుఫాను ప్రభావం భారీగానే ఉండనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను ఆయా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, మూడు రోజులపాటు తెలంగాణ వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.