Murali Mohan comments on Telangana govt and AP govt: హైదరాబాద్: తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ సర్కారుపై ప్రముఖ సినీనటుడు, జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత మురళీ మోహన్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదికల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సినిమా పురస్కారాల వేడుకలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh government’s efforts to launch an online booking portal for movie tickets have reached to its final stages. As per the CM YS Jagan's plans, AP govt will be initiating the online ticket booking system from April.
RRR Movie Ticket Price: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక్కో టికెట్ పై రూ.75 పెంచుకునేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఊరట కల్పించినట్లు అయ్యింది.
CM Jagan: రాష్ట్రంలోని ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. రెండున్నరేళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని జగన్ అన్నారు.
Megastar Chiranjeevi: ఏపీ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టికెట్స్ రేట్స్ జీవోపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
CM Jagan: ఓటీఎస్ లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రూ.20 వేలు కట్టి ఓటీఎస్ తీసుకునే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
AP New DGP: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
Pawan Kalyan Commments on CM YS Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... తనను దత్తపుత్రుడు అనడంపై.. ఏపీలోని ఉద్యోగుల సమస్యపై అలాగే తెలుగు ప్రజల కోసం త్వరలో తాను చేపట్టబోయే యాత్ర గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అవి ఏమిటో ఒకసారి చూడండి.
Jagananna Chododu scheme: జగనన్న చేదోడు పథకం కింద రెండో విడత నగదు లబ్దిదారుల ఖాతాల్లో మంగళవారం జమ కానుంది. వీరికి ఈ పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
union budget 2022: ఈ సారి బడ్జెట్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్రం స్పష్టత నివ్వాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వేజోన్ హామీని నెరవేర్చాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
GO No.2 Withdraw: సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నంబరు 2 ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై సర్పంచుల సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Actor siddharth: సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదంపై నటుడు సిద్ధార్థ్ స్పందిచారు. రాజకీయ నాయకులు కూడా లగ్జరీలు తగ్గించుకుని తమకు డిస్కౌంట్ ఇవ్వాలన్నారు. సినిమా ఇండస్ట్రీనే ఎందుకు ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్ల ధరలను తగ్గించడంతో థియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక.. థియేటర్లను నడపడం తమవల్ల కాదంటూ యజమానులే స్వచ్ఛందంగా మూసేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.