ఏపీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ అందుకు ఒప్పుకోలేదు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన (English Medium In AP Schools)ను తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇదిలాఉంటే.. అడ్డదారిలో ఇప్పుడే లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో చాలా మంది దళారి వ్యాపారులు అక్రమంగా వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను ఏపీకి తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం 10వేలకు పైగా కరోనా కేసులు, వందకు చేరువలో మరణాల సంఖ్య నమోదవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం కోవిడ్ 19 కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ మహమ్మారి కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా.. వందకు చేరువలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఈ మహమ్మారి మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
ఏపీలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య 53,026 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 8,943 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది. అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రంలో 97 మంది చనిపోయారు.
ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 57,148 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 9,597 మందికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది మృతి చెందారు.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల చివరి నాటికి గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు ( Grama/Ward Sachivalayam Recruitment) పూర్తిచేయనున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఏపీలో ఆధివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 46,999 శాంపిల్స్‌ని ( COVID-tests ) పరీక్షించగా అందులో 7,665 మందికి కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 10,171 కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,06,960కి మందికి చేరింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (AP Govt) హైకోర్టు ( High Court)నుంచి మరోసారి షాక్ తగిలింది. మూడు రాజధానులపై హైకోర్టు తాజాగా స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ఎద్దేవా చేస్తూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి మూడు రాజధానులు వివాదంపై మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu), జనసేనాని పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar)ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.