కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల చివరి నాటికి గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు ( Grama/Ward Sachivalayam Recruitment) పూర్తిచేయనున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. ఇప్పుడు అందరికీ హీరోగా మారాడు. కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు, వారికి భోజన వసతులు కల్పించిన ఆపద్భాందవుడు..సోనూసూద్ ( Sonu Sood ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా ( Illegal liquor In AP ) ఏమాత్రం ఆగడం లేదు. కొన్ని నెలల నుంచి లాక్షలాది రూపాయల మద్యం బాటిళ్లను ఏపీ పోలీసులు పట్టుకుంటునే ఉన్నారు. అయినప్పటికీ మద్యం అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతూనే ఉంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా అంతటా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు పరీక్షలను ఇటీవల రద్దుచేసింది.
అమరావతి: ఏపీ సర్కార్‌పై ( AP govt ) రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి ఫిర్యాదు చేశారు. వైసిపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసే క్రమంలో చంద్రబాబు పలు ఉదంతాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో హజరయ్యారు. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల సైతం ఉమ్మడి ఏపీలో ఎన్నికల కేసులో భాగంగా నేడు విచారణకు హాజరుకానున్నారు.
వారం రోజుల నుంచి తెలంగాణలో జీఎస్టీ సోదాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు సినీ, టీవీ ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు జరిగనట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే జీఎస్టీ అధికారులు నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.