తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నాడు కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరిగింది. ఇళ్లపట్టాలు, ఇన్పుట్ సబ్సిడీ ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపు, రైతు భరోసా, ఏపీ టూరిజం పాలసీ వంటి అంశాలపై సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. (Photos: Twitter)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కడప జిల్లాలోని సిద్ధవటంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.
Corona Vaccine | ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారతదేశంలో కూడా ఈ వ్యాక్సిన్ లభించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ( Prakasam district ) లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ( 3 persons killed ) ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
Andhra Pradesh |ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సచివాలయం వ్యవస్థ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సాధిస్తోంది. ప్రజలకు వివిధ సదుపాయాలు అందించడంతో పాటు వారికి ఇంటి నుంచే సేవలు అందిస్తోండంటంతో ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ టికెట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠ ద్వార (vaikunta dwara darshanam) ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
Grama Volunteers Recruitment | ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించిన భర్తీని నెలకు ఒక సారి చేయాలి అని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తామని తెలిపింది.
Eluru Mysterious Disease | గత కొన్ని రోజులుగా ఏలూరు నగర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కలవర పెడుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం రోజు బాధితులను పరామర్శించిన జగన్ ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహాయం కోరారు.
Andhra Pradesh Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు సోమవారం రోజు భారీగా తగ్గాయి. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 43,006 శాంపిల్స్ పరీక్షించగా అందులో కొత్తగా 316 కేసులు నమోదు అయ్యాయి.
Eluru Mysterious Disease:ఏలూరు సిటీలో గత కొంత కాలంగా వింత వ్యాధి వల్ల సుమారు 340 మంది ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చాలా మంది స్పృహ కోల్పోవడం, మూర్చపోవడం, నోటి నుంచి నురగకక్కుకుంటూ పడిపోవడం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు ఉన్నారు.
AP RGUKT CET 2020 Exams Postponed | ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాను గమనించి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ప్రవేశ పరిక్షలను వాయిదా వేశారు.ఈ మేరకు RGUKT కన్వీనర్ డి హరి నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు.
CM Jagan On Corona Vaccine | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై ఒక క్లారిటీని ఇచ్చారు. ఏపీ ప్రజలకు కరోనా టీకా ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక వేస్తోందో వివరించారు జగన్.
పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ ఘాట్‌లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ సారె సమర్పించారు.
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ఉపాధ్యక్షురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (65) (Ex MLA Satyaprabha) కన్నుమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సత్యప్రభ.. అనారోగ్యంతో బెంగళూరు (bengaluru) లోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.