IND vs AUS: స్వదేశంలో టీమిండియా మరో సిరీస్ను దక్కించుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో జయకేతనం ఎగురవేసింది. ఈసందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు.
IND vs AUS: స్వదేశంలో భారత్-ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ ఉత్కంఠ సాగుతోంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ ప్లేయర్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
IND vs AUS: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఉప్పల్లో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
IND vs AUS: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐతే మ్యాచ్ నిర్వహణలో హెచ్సీఏ(HCA) నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది.
IND VS AUS 3rd t20 match: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపు ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. రెండో మ్యాచ్ సందర్భంగా నాగ్పూర్ స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇవే..
Shikhar Dhawan: టీమిండియా వన్డే ప్లేయర్ శిఖర్ ధావన్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. యువ ఆటగాళ్లతో కలిసి అతడు చేసే అల్లరి అంత ఇంత కాదు. తాజాగా మరో వీడియో వైరల్గా మారింది.
IND vs AUS: స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. రెండో మ్యాచ్లో గెలుపుతో సిరీస్ను టీమిండియా సమం చేసింది. ఈక్రమంలోనే భారత ఆటగాడు దినేష్ కార్తీక్ ఫినిషింగ్ షాట్ వైరల్గా మారింది.
IND vs AUS: భారత గడ్డపై టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్లో ఆసీస్ గెలిస్తే..రెండో ఫైట్లో టీమిండియా గెలుపొందింది. దీంతో మూడో టీ20పై ఉత్కంఠ నెలకొంది.
T20 World Cup: త్వరలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. ఇందులో తనకు చోటు దక్కకపోవడంపై యువ ఆటగాడు సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs AUS: ఆ స్టార్ ప్లేయర్ కోసం భారత జట్టు అత్రుతగా ఎదురు చూస్తోంది. అతడి రాకతో టీమ్ మరింత బలపడనుందని క్రికెట్ పండితులు పండితులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs AUS: టీ20 వరల్డ్ కప్ సన్నాహకంలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ కొనసాగుతోంది. మొదటి మ్యాచ్లో కంగారు జట్టు రఫాడించింది. రేపు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
IND vs AUS: టీ20ల్లో టీమిండియాకు డెత్ ఓవర్లు కలిసి రావడం లేదు. ఆసియా కప్ నుంచి నిన్నటి ఆస్ట్రేలియా మ్యాచ్ వరకు ఇదే రిపీట్ అయ్యింది. దీనిపై సీనియర్ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు.
Hardik Pandya: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జోరు కొనసాగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత మంచి టచ్లో కనిపిస్తున్నాడు.ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.