మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో అద్భుతంగా రాణించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
Tim Paine fastest wicket-keeper: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ వికెట్ కీపర్ టీమ్ పైన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లలో పాలు పంచుకున్న వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు టీమ్ పైన్.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
Ghost News | దెయ్యాల గురించి మనం ఎన్నో వార్తలు చదువుతాం. టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తుంటాం. దెయ్యాలు ఉంటాయి అని నమ్మేవారు ఇలాంటి వార్తలు ఖచ్చితంగా చదువుతారు. నమ్మనివారు అస్సలు పట్టించుకోరు. అయితే ఫార్మాలిటీ కోసం అయినా చూస్తుంటారు.
IND vs AUS 1st Test Highlights : భారత క్రికెట్ టెస్టు చరిత్రలో దారుణమైన స్కోరు నమోదు చేసింది. అది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోనే పడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగుల ఆధిక్యం సాధించిన విరాట్ కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లో ఎవరూ ఊహించని రీతిలో కేవలం 36 పరుగుల తేడాతో ఆలౌటైంది.
David Warner Videos: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు.
India vs Australia Test Series: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పాసయ్యాడు. అదేనండీ.. ఐపీఎల్ 2020 సమయంలో గాయపడ్డ రోహిత్ శర్మ నేడు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తాను సిద్ధమేనని సంకేతాలిచ్చాడు. NCAలో ఫిజియోలు ఓపెనర్ రోహిత్ శర్మకు ఫిట్నెస్ సంబంధిత టెస్టులు నిర్వహించగా టెస్ట్ పాసయ్యాడు.
ఆస్ట్రేలియా జట్టుపై 2-1తో టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రమైన మూడో టీ20లో స్లో ఓవర్ రేటు నమోదు చేసిన కారణంగా (Team India fined for slow over rate) విరాట్ కోహ్లీ సేనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) జరిమానా విధించింది.
India vs Australia 3rd T20I Highlights | భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్ ఇదివరకే భారత్ నెగ్గడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. టీమిండియా చివరివరకు పోరాడినా ప్రయోజనం దక్కలేదు. కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడినా ఓటమి అంతరం తగ్గింది తప్ప లాభం లేకపోయింది.
సిడ్నీలో ఆస్ట్రేలియాతో మంగళవారం జరగతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రెండో టీ20కి గాయం కారణంగా దూరమైన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడో మ్యాచ్‌కు మళ్లీ వచ్చాడు
India VS Australia 2nd T20I Highlights: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో విరాట్ కోహ్లీ సేన పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సాధించింది. రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది.
IND vs AUS 2ND T20I Live Updates: నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ టీ20లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ నెగ్గి, బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంతో ఉన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా (India vs Australia) తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గాయం కారణంగా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తెలిపింది.
India vs Australia 1st T20 Highlights | వన్డే సిరీస్‌లో భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. కీలక బౌలర్ చాహల్ బౌలింగ్‌లో రాణించకపోవడం సైతం వన్డే సిరీస్‌లో భారత ఓటమికి ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. కానీ అంతలోనే ఎంతమార్పు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి తొలి టీ20లో ఆసీస్ జట్టుపై భారత్‌కు విజయాన్ని అందించాడు.
India Vs Australia 3rd ODI Highlights | ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా టీమిండియా పరువు కాపాడారు. లేకపోతే మూడో వన్డేలోనూ ఓటమిపాలై సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్నకు గురయ్యేది. కాన్బెర్రా వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Steve Smith consecutive Centuries | స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సొంతగడ్డపై చెలరేగిపోతున్నాడు. తన కెరీర్లో ఎన్నడూ లేనంతగా ఫామ్ కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో మెరుపు శతకం బాదిన స్టీవ్ స్మిత్ వరుసగా రెండో వన్డేలోనూ భారత జట్టుపై మరో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.
సిడ్నీ వేదికగా మరో సమరం ప్రారంభమైంది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది.
Ind vs Aus 1st ODI Highlights | తొలి వన్డేలో ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం భారత క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో విషయాన్ని తెలిపింది.
Ind vs Aus 1st ODI Highlights : సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.