IND vs ZIM, Zimbabwe All-Out for 189 in 1st ODI. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు.
Axar Patel: వెస్టిండీస్ గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు.
WI vs IND, India beat West Indies on 2nd ODI and seals series win. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (64 నాటౌట్) రెచ్చిపోవడంతో.. భారత్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.
India Playing XI vs Sri Lanka 2nd Test. రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND vs WI T20I Series: వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నారు.
రెండో టెస్టు మ్యాచ్ ముగిసాక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో వినోదం పంచాడు. భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లను వరుసలో నిలబెట్టి.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా పేర్లు వచ్చేలా చేశాడు.
IND vs NZ 1st Test: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పట్టు సాధిస్తోంది. నాలుగో ఆటలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు సాధించిన రహానె సేన డిక్లెర్డ్ ప్రకటించింది. 284 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టపోయి 4 పరుగులు చేసింది.
IND vs NZ 1st Test Day 3: కాన్పూర్ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 296 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో మెరిశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
India vs England 3rd Test Highlights: స్వదేశంలో అత్యుత్తమ భారత కెప్టెన్‌గా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నిలిచాడు. ధోనీ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్‌లలో 21 విజయాలు సాధించగా, భారత గడ్డపై విరాట్ కోమ్లీ టీమిండియాకు 22 విజయాలు అందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.