Ind vs Ban Highlights India Won With 6 Wickets With Bangladesh: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పోరాడి ఓడగా.. తీవ్రంగా శ్రమించి భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. శుభమన్ గిల్ బ్యాటింగ్ మాయతో భారత్‌కు విజయం దక్కింది.
Champions Trophy 2025 Ind vs Ban Live India Target Is 228: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను రెండు విధాలా బంగ్లా బ్యాటర్లు ఆడుకున్నారు. తొలుత వికెట్లు సమర్పించగా.. తర్వాత భారత బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు.
India Beat England By 4 Wickets In 1st ODI Here Full Score: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు తొలి మ్యాచ్‌లోనే పరాభవం ఎదుర్కొంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. సమష్టి కృషితో భారత్ రాణించడం గమనార్హం.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
India vs Australia Highlights: ఆసీస్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నాలుగో టీ20లో భారత్ చిత్తు చేసింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతమైంది.
David Warner To Lead Delhi Capitals In IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. రిషబ్ పంత్ రోడ్డ ప్రమాదంలో గాయపడగా.. ప్రస్తుతం కోలుకునే పనిలో ఉన్నాడు. దీంతో ఈ సీజన్‌కు పంత్ దూరమవ్వగా.. ఢిల్లీ మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది.
IND vs AUS 2nd Test Day 2 Highlights: రెండో టెస్ట్ ఉత్కఠ భరితంగా మారింది. తొలి ఇన్సింగ్స్‌లో ఒక పరుగు ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. రెండో ఇన్సింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్ 262 పరుగులకే ఆలౌట్ అయింది. 139 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియాను అక్షర్ పటేల్, అశ్విన్ గట్టెక్కించారు.
IND vs AUS Day 2 Highlights: తొలి టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. మొదటి రోజు అద్భతమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీకితోడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Ravi Shastri says Kuldeep Yadav to play as India 3rd spinner vs Australia. టీమిండియా ఫస్ట్ చాయిస్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అని, రవీంద్ర జడేజా కాదు అని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
India Cricketer Axar Patel tied the knot with girlfriend Meha Patel. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను అక్షర్ గురువారం పెళ్లి చేసుకున్నాడు.
Axar Patel Going to Marry Meha Patel: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎందుకు దూరమయ్యాడో కారణం వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి కోసం అక్షర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన గర్ల్‌ఫ్రెండ్ మేహా పటేల్‌ను ఈ నెల చివరివారం పెళ్లి చేసుకోబుతున్నట్లు సమాచారం.
Sunil Gavaskar On IND vs SL 2ND T20: శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా బౌలర్లకు ఆయన క్లాస్ పీకారు. టీమిండియా 7 నో బాల్స్ వేయడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏకంగా 22 రాబట్టిన సంగతి తెలిసిందే.
Rahul Tripathi Stunning Catch: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. నిస్సంకా ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ క్యాచ్ అందుకోగా.. వెంటనే రెండు చేతులు పైకి ఎత్తి సంబర పడిపోయాడు. అయితే బౌలర్ అక్షర్ పటేల్ సిక్సర్ అనుకుని కంగారు పడ్డాడు.
BCCI Former selector Saba Karim hails Axar Patel for best bowling in Final over. బీసీసీఐ మాజీ సెలెక్టర్ సాబా కరీమ్ తాజాగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ప్రతిభను ప్రశంసించాడు.
India vs Bangladesh1st Test Playing XI Out. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చటోగ్రామ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది.
India playing XI for 1st Test vs Bangladesh. డిసెంబర్ 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది.
Ind Vs Zimbabwe: జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రాగా.. ఒక ప్లేయర్‌పై మాత్రం అందరి దృష్టి నెలకొంది. తుది జట్టులో అతనికి స్థానం కల్పిస్తారా లేదా అనేది చూడాలి.
India Playing 11 For Netherlands Match: పాకిస్థాన్‌పై అద్భుత విజయం తరువాత మరోపోరుకు టీమిండియా రెడీ అవుతోంది. పసికూన నెదర్లాండ్స్‌తో ఈ నెల 27న తలపడనుంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జట్టులో చోటు కల్పించడంపై చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.