Rishabh Pant Or Dinesh Karthik For India Vs Bangladesh: టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు రేపు టీ20 వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది.
Shakib Al Hasan says We came to defeat India, Did not come to win T20 World Cup 2022. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ గెలవడానికి ఆస్ట్రేలియాకు రాలేదని, భారత్‌ను ఓడించేందుకే వచ్చిందని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు.
Team India New Zealand And Bangladesh Tour: టీమిండియాలో ముగ్గురు స్పిన్నర్లు ఉండడంతో ఆ ప్లేయర్‌ను పక్కన పెట్టారు. అసలు సెలెక్షన్స్లోకి పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది. ఇప్పుడు మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.
India Team T20 World Cup Semifinal Scenarios: టీ20 ప్రపంచకప్‌లో సఫారీ చేతిలో భారత్ ఓటమి తరువాత గ్రూప్-2లో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. ఏయే జట్లకు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
Cyclone Sitrang hits Bangladesh: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. పశ్చిమ బెంగాల్, అస్సాంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన అనంతరం బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన సిత్రాంగ్ తుపాన్.. ఆ దేశం పశ్చిమ తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది.
Bangladesh Beat Nedarlands: బంగ్లాదేశ్ కు నెదర్లాండ్స్ చెమటలు పట్టించింది. బౌలింగ్ లో తక్కువ స్కోరుకే బంగ్లాను కట్టి చేసి.. ఛేజింగ్ లో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది.
Asia Cup 2022: ఆసియా కప్ తుది దశకు చేరుకుంటోంది. సూపర్-4 తర్వాత ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ ఆడకపోవడంపై భారత మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు అంతా టచ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సూపర్-4లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌కు సమయం ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు సరదా గడుపుతున్నారు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో అఫ్ఘనిస్థాన్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సూపర్-4కు దూసుకెళ్లింది. ఈక్రమంలో ఆ జట్టు ప్లేయర్ సరికొత్త రికార్డు సాధించాడు.
Sridharan Sriram Appointed as Bangladesh Coach For T20 World Cup 2022. ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2022 టోర్నీ కోసం భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది.
Major Movie Rocking in Netflix: 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన మేజర్ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది.
Bangladesh చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ మన పొరుగుదేశాలు. ఆర్థికంగా బాగా బలపడి చైనా ఏకంగా ప్రపంచ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించే స్థాయికి ఎదగ్గా.... మిగతా దేశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పాకిస్తాన్ ఇంకా రాజకీయ సుస్థిరత సాధించే స్థాయికి ఎదగలేకపోయింది. కొంత కాలం రాజుల పాలనలో ఆతర్వాత మావోల పాలనలో ఉన్న నేపాల్ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇక అంతర్యుద్ధంలో ఇరుక్కోపోయిన శ్రీలంక ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తోంది. దేశం ఆర్థికంగా దివాళా తీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.