ఉత్తర ఇంగ్లాండ్ దేశంలో మళ్లీ ఓసారి మతానికి సంబంధించిన వివాదం తలెత్తింది. విష్బోన్ కంపెనీకి చెందిన బీరు ప్రొడక్టుకి "గణేష్" అని పేరు పెట్టారు. బీర్ ఫెస్టివల్లో భారతీయులను ఆకట్టుకొనేందుకు ఓ పాపులర్ పేరు కోసం ప్రయత్నించామని.. ఈ క్రమంలో తమ ప్రొడక్టుకి ఈ పేరు పెట్టామని వారు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.