New Study on Benifits of Tea: మీకు టీ తాగే అలవాటుందా.. అయితే టీ తాగనివారితో పోలిస్తే మీ గుండె జబ్బుల బారినపడే రిస్క్, మరణం సంభవించే రిస్క్ తక్కువగా ఉంటుందట..
Benifits of Drinking Tea: మనలో చాలామందికి రోజూ టీ తాగడం అలవాటు. కొంతమంది రోజులో నాలుగైదు సార్లయినా టీ తాగుతారు. టీ తాగే అలవాటు ఉన్నవారిలో కొన్ని వ్యాధులు వచ్చే రిస్క్ తక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.