60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Ariyana emotionally asks Bigg Boss to send her out of house | హౌస్ నుంచి 9వ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. మాస్టర్ హౌస్ నుంచి విడిచి వెళ్లడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగే ఇతర కంటెస్టెంట్స్ సోహైల్, మెహబూబ్, అరియానా గ్లోరి (Ariyana) కన్నీళ్లు పెట్టుకున్నారు. మీకు పుణ్యం వస్తుంది నన్ను ఇంటికి పంపించేయండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
Anchor Suma as wild card entry into Bigg Boss Telugu 4 | మాటల పిడుగు, స్టార్ యాంకర్ సుమ కనకాల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాటల మాంత్రికురాలు, యాంకర్ సుమ తన లగేజీతో సహా బిగ్‌బాస్ తెలుగు 4 వేదికపై కనిపించడంతో ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. హౌస్ సభ్యులలో మాత్రం టెన్షన్ మొదలైంది.
6 Contestants nominated for 8th week | బిగ్‌బాస్ తెలుగు 4లో 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. 8వ వారం ఇంటికి పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్, లాస్య, అఖిల్, మొనాల్ గజ్జర్ నామినేషన్లోకి వెళ్లారు.
మొనాల్ గజ్జర్ (Monal Gajjar Bigg Boss Voting Number)ను బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి ఇప్పట్లో పంపరని షో చూస్తున్న ప్రేక్షకులకు అర్థమైంది. నువ్వు ఇప్పటివరకూ తొలి రౌండ్లో ఉండిపోయావని’ అఖిల్ అన్నాడు. మరో మాట మాట్లాడకుండా తాను నామినేట్ అవుతున్నట్లు మొనాల్ ఒప్పుకుంది.
Kumar Sai Got Eliminated from Bigg Boss Telugu 4 | చాలా బాగా ఆడుతున్నావని హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు, ఇలాగే ఆడాలని సైతం కుమార్ సాయికి హోస్ట్ నాగార్జున గత వారమే సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆరోవారంలో కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ (Kumar Sai Eliminated from Bigg Boss 4) అయ్యారు
9 contestants get nominated for Sixth Week In Bigg Boss Telugu 4 | సోమవారం వచ్చిందంటే చాలు ఇల్లు హాట్ హాట్‌గా మారిపోతుంది. అందుకు కారణం బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ ఉంటాయి.
చూస్తుండగానే రెండో వారం ఇంటినుంచి కంటెస్టెంట్‌ను బయటకు పంపేందుకు నిర్వహించే నామినేషన్ ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ 4 హౌస్‌లోకి వెళ్లిన కుమార్ సాయి సహా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ (9 contestants get nominated for Second Week) అయ్యారు.
టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ బిగ్ బాస్ 4 హౌస్ నుంచి బయటకు వెల్లిన వెళ్లిన కొత్త సభ్యుడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ (Bigg boss 4 Second Week Nominations) నేటి రాత్రి మొదలుకానుంది.
టాలీవుడ్ హీరోగా, పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నాడు.. నటుడు నందు (Actor Nandu). అయితే ఆయన బిగ్‌బాస్ సీజన్-4 (Telugu Bigg Boss- 4)లో పాల్గొంటున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో నందు ముందే క్లారిటీ ఇచ్చాడు.
బిగ్‌బాస్ హిందీ షో ప్రతిఏటా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సినిమాలకు రానంత క్రేజ్ హిందీ బిగ్‌బాస్‌కు వస్తుంది. ఈ హిందీ షోకి రేటింగ్స్ కూడా విపరీతంగా ఉంటాయి.
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ (Bigg Boss ) నాలుగో సీజన్ షో త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి స్టార్ మా ( star maa) తాజాగా ప్రోమోను విడుదల చేసి షో అంచనాలను మరింత పెంచింది.
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. అనతి కాలంలోనే టెలివిజన్ స్టార్‌గా ఎదిగి ఆ తర్వాత భోజ్‌పురి సిల్వర్ స్క్రీన్‌పైనా తళుక్కుమన్న తార మోనాలిస ( actress Monalisa ). భోజ్‌పురి సినిమాలపై ఐడియా ఉన్న వాళ్లకు ఎవరికైనా మోనాలిస సుపరిచితమే. భోజ్‌పురి ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉండే మోనాలిస సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ సంచలనమే.
బిగ్ బాస్, రోడిస్ లాంటి రియాలిటీ షోలు గెలుచుకుని టీవీ రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అశుతోష్ కౌశిక్ పెళ్లి చేసుకున్నాడు. అశుతోశ్ కౌశిక్ పెళ్లి ఎప్పుడో ముందే సెటిల్ అయింది.
మున్నీ బద్నామ్ హూయీ డార్లింగ్ తేరేలియే... అంటూ కుర్రకారు మతిపోగొట్టిన మలైకా అరోరా ఖాన్ ఇటీవల కాలంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. రీల్ లైఫ్‌లోనే కాదు... రియల్ లైఫ్‌లోనూ కుర్రకారుని తన అందాలతో కట్టిపడేస్తోన్న మలైకా గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ సినిమా విశేషాలు, షేహనాజ్తో సిద్ధార్థ్ రొమాన్స్, ఎయిర్ పోర్టులో స్టెప్పులేసిన హీరోయిన్, ఆలియా భట్ స్టైల్‌ని కాపీ చేసిన సారా అలీ ఖాన్, ఇతర హీరోలు - హీరోయిన్స్ లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొచ్చే వినోదాత్మక కార్యక్రమం గాసిప్ క్వీన్ మీ కోసం. మరి ఇంకెందుకు ఆలస్యం... బాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్పై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.