Cancer Vaccine: కేన్సర్ ఓ ప్రాణాంతక మహమ్మారి. ప్రాణాంతక కేన్సర్ మందు కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేన్సర్ విషయంలో శుభవార్త అందుతోంది. ఆ వివరాలు మీ కోసం..
pfizer vaccine for children: 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది యూరోపియిన్ యూనియన్ (ఈయూ). ఈ మేరకు ఫైజర్, బయోఎన్టెక్ల వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చింది.
Pfizer Kids vaccine: ఫైజర్, బయోఎన్‌టెక్ ఫార్మా సంస్థలు.. చిన్న పిల్లల కోసం సంయుక్తంగా అభివృద్ధి చేసిన.. కరోనా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించింది. అమెరికా ఎఫ్‌డీఏ ఈ మేరకు ఆమోదం తెలిపింది.
Emergency use of Pfizer COVID-19 vaccine: జర్మనీకి చెందిన బయోంటెక్‌తో కలిసి తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ పై ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో Pfizer COVID-19 vaccine Emergency use కోసం తమ సంస్థ చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు ఫైజర్ కంపెనీ ప్రకటించింది.
ఆడలేక మద్దెలదరువన్నాడట వెనకటికి ఓ వ్యక్తి. డోనాల్డ్ ట్రంప్‌ను చూస్తుంటే అదే గుర్తొస్తుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఫైజర్ కంపెనీ చేసిన ప్రకటన డోనాల్డ్ ట్రంప్‌లోని ఓటమి అసహనాన్ని పెంచేసింది. తన విజయాన్ని అడ్డుకునేందుకే ఫైజర్, బయోన్టెక్ కంపెనీలు కుట్ర చేశాయని ఆరోపిస్తున్నారు.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.