Minister KTR: టీఆర్ఎస్ పార్టీ..బీఆర్ఎస్గా మారిన తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్..బీజేపీపై ఫైర్ అయ్యారు.
Bandi Sanjay: పెట్రోల్ బాదుడుపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురుపై పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పదిరోజులపాటు ఆయన జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు.
Chief Minister KCR is getting ready to escalate the fight against the BJP government at the Center. KCR, which recently took the initiative in Delhi on the Centre's stance on the issue of grain procurement.
రాజధాని కారణంగా రైతులు రోడ్డున పడటానికి కారణం చంద్రబాబేనని సీపీఎం నేత రాఘవులు ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో రియల్ వ్యాపారమే చేశారని ఆరోపించారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు అందించిన అధికారాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోతోంది. కరిష్మా ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వదిలిపోతున్నారు. ఈ నేపద్యంలో వెంటిలేటర్ పై ఉన్న ఆ పార్టీకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆప్ ( AAP ) సన్నాహాలు చేస్తోంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చడ్డా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.