Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూయనుందా అనే దానికి మరికాసేట్లో తేలిపోనుంది.
Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా అందరి చూపు లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ చెబుతున్న డబుల్ మార్క్ అందుకోబోతుందా అనే దానికి మరికాసేట్లో తెర పడనుంది. అందులో నిజామాబాద్ సీటు పై ఉత్కంఠ నెలకొంది.. ?
Sikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps: సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం పార్టీలు విజయం సాధించాయి.
Exit Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి. దీంతో మెజారిటీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ప్రకటించాయి. అందులో మెజారిటీ సర్వే సంస్థలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. కానీ బీజేపీకి మంచి పట్టున్న మూడు రాష్ట్రాల్లో ఎన్డీయేకు షాక్ తప్పదా అంటే ఔననే అంటున్నాయి.
Telangana Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA తిరిగి అధికారంలోకి రాబోతుందనే విషయం సర్వేలు స్పష్టం చేశాయి. అటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలోని ఓ పార్లమెంట్ సీటులో మాత్రం కనీసం డిపాజిట్ దక్కదని సర్వేలు చెబుతున్నాయి.
Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Ap Exit Poll 2024 In Telugu : సార్వత్రిక ఎన్నికల భాగంగా దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Namo - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి ఈ సారి వార్ వన్ సైడేనా ? అంతేకాదు గతంలో ఉన్న మెజారిటీ రికార్డులు ఈ సారి ఎన్నికల్లో గల్లంతవడం ఖాయమేనా అంటే ఔననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.
AP Elections Survey: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంత నిశ్శబ్ద ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నిశ్శబ్ద ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందోననే ఆందోళన నెలకొంది. మరో 8 రోజుల్లో ఫలితాలు వెల్లడి కానుండగా ఉత్కంఠ పెరిగిపోతోంది.
Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కాస్తంత తీరిక దొరికతే వివిధ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పడంతో పాటు యూసీసీని ఖచ్చితంగా అమలు చేస్తామంటూ ప్రకటన చేసారు.
AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నిసీట్లు గెలవబోతుందంటే..
After Elections Madhavi Latha Where She Is And What Doing: లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారని అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ఆమె ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.
Aleti Maheshwar Reddy U Tax Allegations On Uttam Kumar Reddy: మొన్న ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ తో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చాడు. మంత్రి ఉత్తమ్ కుంభకోణం చేశాడని సంచలన ఆరోపణలు చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది.
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్‌లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇపుడు పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు.
PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.