Priyanka Gandhi Speech: నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని .... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు.
Telangana Junior Panchayat Secretaries Strike: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని... ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ గత 11 రోజులుగా నడి ఎండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోగా వారిపై బెదిరింపు చర్యలకు దిగుతారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
BJP Delhi: తెలంగాణ కమలదళం ఢిల్లీ పెద్దలనే నమ్ముకుందా?.. ఢిల్లీ పెద్దలు కూడా ఇక్కడి నేతలతో పని కాదని అనుకున్నారా? అందుకే పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారా? నెలకోసారి ప్రధాన్ టూర్ అందుకేనా? అని అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యే ఈటల బృందం భేటీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. ఈ సమావేశం గురించి తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవడం తప్పేమికాదన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుని వెళతారని అన్నారు.
ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువులపై దాడులు చేసేలా ప్రభుత్వం తీరు ఉందని విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
Ponguleti Srinivas Reddy Meeting with BJP Leaders: బీజేపీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చూడటమే తమ ఎజెండా అని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని స్పష్టంచేశారు.
Brahmanandam Election Campaig: మరికొద్ది రోజుల్లో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల కోసం టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరి కోసం వెళ్లారో తెలుసా?
Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ టు బీజేపీ వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కాషాయతీర్ధం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TSRTC Chairman Bajireddy Govardhan: ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలని టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బండి సంజయ్‌కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ డిమాండ్ చేశారు.
Karnataka Assembly Elections 2023 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రంజుమీదున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రంగంలోకి స్టార్ క్యాంపెనర్లు దిగుతున్నారు. మోడీ, రాహుల్ గాంధీలు సైతం కన్నడ రాష్ట్రంలోనే పాగా వేశారు.
KCR Meeting With Maharashtra BRS Leaders: బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజు రోజుకూ దిగజారి పోతున్నది అని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు. కానీ...
Who Will Be Karnataka's Next CM: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది.
2020 సంవత్సరంలో దేశ భద్రత ముప్పు దృష్ట్యా.. దాదాపు 320 చైనా యాప్ లను భారత సర్కారు బాన్ చేసిన సంగతి తెలిసిందే! ఇపుడు కూడా కొత్తగా 14 మెసేజింగ్ యాప్ లను బాన్ చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులని జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.