ఐపీఎల్ హాట్ ఫేవర్ టీమ్ ( Ipl hot favour team ) చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings ) జట్టుకు కరోనా వైరస్ కలకలం పట్టుకుంది. నిబంధనల ప్రకారం నాలుగోసారి చేయించుకున్న పరీక్షల్లో ఏకంగా పదిమందికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ ప్రారంభించకపోవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.
ఐపీఎల్ టోర్నీ( Ipl tourney ) షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అబుదాబిలో అమల్లో ఉన్న అత్యంత కఠినమైన కోవిడ్ నిబంధనలే దీనికి కారణం. బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయం కసం ఆలోచిస్తోంది.
IPL 2020 సన్నాహకాలలో భాగంగా ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఆగస్టు 15 నుంచి స్థానిక చెపాక్ స్టేడియంలో ఫిట్నెస్ క్యాంపు, ట్రైనింగ్ సెషన్ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ సెషన్‌కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) దూరం కానున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్. టీమిండియా మాజీ కెప్టేన్, IPL 2020 లో ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండేళ్లపాటు తమ జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు.
MS Dhoni practice in Ranchi | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2020 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీని స్టేడియంలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ధోనీ హెలికాప్టర్ షాట్లు చూసేందుకు సిద్ధమా అంటూ స్పందిస్తున్నారు.
భారత్ మాజీ ( Team India ) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ( Aakash Chopra ) కీలక వ్యాఖ్యాలు చేశారు.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఈ ఏడాది జరగనున్న ఐపిఎల్ టోర్నమెంట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని చెన్నై సూపర్ కింగ్స్ ( CSK team 2020 ) స్టార్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
IPL 2020కు తాము సిద్ధమని ప్రత్యర్థి జట్లకు ఎంఎస్ ధోనీ (MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ సంకేతాలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.
CSK suspends Madhu Thottappillil | అమర జవాన్ల త్యాగాలను గుర్తించకుండా రాజకీయ దుమారానికి తెరలేపిన జట్టు డాక్టర్‌పై వేటు వేసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం వెల్లడించింది. ఆ ట్వీట్‌కు, తమకు ఏ సంబంధం లేదని స్పష్టం చేసింది.
సురేష్ రైనా క్రికెట్ కెరీర్‌పై, అతడి టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
ఐపిఎల్ 2020 టోర్నమెంట్ సమీపిస్తున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు సోమవారమే చెన్నైకి చేరుకున్నారు. మార్చి 29 నుంచి ఐపిఎల్ ప్రారంభమవనున్న నేపథ్యంలో క్రికెట్ ప్రాక్టీసుపై దృష్టిసారించేందుకు సీఎస్కే ఆటగాళ్లంతా చెన్నై బాటపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.