Coconut Water Face Mist for Pimples and Blemishes: వేసవిలో ప్రతిరోజు కోకోనట్ వాటర్ తో తయారు చేసిన ఫేస్ మిస్ట్ ను వినియోగించడం వల్ల ముఖం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు కూడా దూరం అవుతాయని సౌందర్యం చెబుతున్నారు. అయితే ఫేస్ మిస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో మనవి కూడా తెలుసుకుందాం.
Benefits of Coconut water: ఎండా కాలం మెుదలైంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మెుదలుపెట్టాడు. దీని కారణంగా చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడటం, వడదెబ్బకు గురికావడం జరుగుతుంది. కొబ్బరి నీళ్ల తాగడం వల్ల మీ బాడీలో వేడి తగ్గడమే కాకుండా హెల్త్ కు కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
Diabetes Diet: ఆధునిక జీవన విధానంలో ప్రధాన సమస్యగా ఉన్న వ్యాధి డయాబెటిస్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మధుమేహం ప్రాణాంతకంగా మారుతోంది. ఇండియా అయితే మధుమేహానికి కేంద్రంగా మారింది. మధుమేహం వ్యాధిగ్రస్థుల డైట్ ఎలా ఉండాలో తెలుసుకుందాం..
Coconut Water Benefits: కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిని రోజూ తాగడం వల్ల వ్యాధులనేవి దరిచేరవు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Coconut Water and Lemon Juice: కొబ్బరి నీరు, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి పలు దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది. అయితే వీటిని తగిన పరిమాణంలో తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Coconut Water Health Benefits: ప్రస్తుతం చాలా మంది ఉదయం పూట కొబ్బరి నీళ్లను తాగుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Weight Loss Tips: బిజీ లైఫ్ లో టైంకు తినక పోవడం, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. యువకులు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
Coconut Water: మండే ఎండల కారణంగా చాలా మంది డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. అయితే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచకోవడం ఎంతో మేలు. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరానికి మేలు చేసే అనేక రకాల జ్యూస్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Pregnancy Coconut Water: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగమని ఇంట్లోని పెద్దవారు సూచిస్తుంటారు. కానీ, గర్భవతులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Coconut Water Myths and Facts for Pregnant Women: గర్భిణిలు కొబ్బరి నీళ్లు తాగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కొబ్బరినీళ్లు తాగితే పిల్లలకు మంచి రంగు వస్తుందా...?
Coconut Water Benefits: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మార్చి నెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం. ఎండల ధాటికి వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడేందుకు కొబ్బరి నీరు తాగడం మంచిది. అయితే ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.