Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే ఆరోపణలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు చేసిన ప్రకటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విటర్ ద్వారా స్పందించారు.
DK Sivakumar - ED Case : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ నేడు ఈడీ ముందుకు రానున్నాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా శివ కుమార్‌కు ఇది వరకే ఈడీ నోటీసులు అందజేసింది. ఇక నేడు ఆయన విచారణలో భాగంగా ఈడీ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఈడీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు.
Revanth Reddy slams KCR, BRS: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Rahul Gandhi ties Sonia Gandhi Shoe Lace at Bharat Jodo Yatra . భారత్ జోడో యాత్రలో వాకింగ్ చేస్తున్న సోనియా గాంధీ షూ లేస్ ఊడగా.. రాహుల్ గాంధీ తన తల్లి లేస్ కట్టారు.
Revanth Reddy: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక, మరో వైపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరూ పోటీ చేయనున్నారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు సీనియర్ నేతల మధ్యే పోటీ ఉండనుంది. ఈనేపథ్యంలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress President Election: కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నామినేషన్ల పరిశీలన పూర్తి కావడంతో పోటీ చేసే వారు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. ఆ ఇద్దరి మధ్యే పోటీ ఉండనుంది.
Ys Sharmila: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
Munugode bypoll Updates: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది.
Shiv Sena: శివసేన సంక్షోభానికి తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షాక్ తగినట్లు అయ్యింది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ జోరు పెంచారా..? మళ్లీ కొడంగల్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయనున్నారా..? గతేడాది జరిగిన పరాజయానికి బదులు తీర్చుకోనున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
Jagga Reddy: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై దుమారం కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ నేతలు సైతం స్పందించారు. ఈనేపథ్యంలో సీఎం జగన్, వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.