Kakarakaya Juice Magic: ప్రతిరోజు కాకరకాయ రసం తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్లు వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
Diabetes control with tomato: రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా, పెరిగినా డయాబెటిస్ తో బాధపడతారు. మనదేశంలో డయాబెటిస్ తో బాధపడేవారు ఎక్కువగానే సంఖ్యలో ఉన్నారు. షుగర్ కంట్రోల్ కావడానికి సరైన జీవనశైలి ఎక్ససైజ్ వంటివి చేస్తూ ఉంటారు.
Coconut Water-sabja Seed For Diabetes Control: శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం ఒక కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిబంధనలు సూచించిన సబ్జా విత్తనాల ఇంటి చిట్కాను తప్పకుండా పాటించండి.
సాధారణంగా డాక్టరును కలిసినపుడు డయాబెటీస్ ఉన్న వారికి ఉదయం పూట మాత్రమే షుగర్ టెస్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా..? ఈ టెస్ట్ మద్యాహ్నం లేదా రాత్రి ఎందుకు జరపరు..? ఆ వివరాలు..
Kakarakaya Chips For Diabetes: కాకరకాయతో తయారు చేసిన చిప్స్ ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ చిప్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Fenugreeks Benefits: మెంతులు లేదా మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Diabetes Control In 10 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది డయాబెటిస్ బారిన పడడం విశేషం.. అయితే చాలా మంది టైప్ 2 డయాబెటిస్తో కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇది సర్వసాధరణమైపోయింది.
Herbal Tea For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Okra Water Benefits: బెండకాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. తద్వారా శరీరానికి ఫైబర్, విటమిన్-బి6 , ఫోలేట్ పుష్కలంగా అందుతాయి. విటమిన్-బి డయాబెటిక్ నియంత్రించేందుకు తోడ్పడుతుందని, శరీరంలో మధుమేహానికి ప్రధాన కారణమైన హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తాయని నిపుణులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.