Corona New Variant: కరోనా వైరస్. రెండేళ్లు ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి. ఇక కరోనా భయం లేదనుకుని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఈలోగా ఇండోనేషియా నుంచి వస్తున్న వార్తలు భయపెడుతున్నాయి. మళ్లీ ముప్పు తప్పదా అనే ఆందోళన వ్యక్తమౌతోంది.
Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదా..కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌లో మరో సబ్ వేరియంట్ ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఇండియాలో కూడా ప్రవేశించిన ఈ వేరియంట్ లక్షణాలేంటో తెలుసుకుందాం..
Omicron name meaning and why it is named Omicron: సౌత్ ఆఫ్రికాలో కొత్తగా గుర్తించిన కొవిడ్-19 వేరియంట్‌కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తోంటే.. చాలా మందికి ఓ సందేహం రాకమానదు. అదేంటంటే.. అసలు ఈ కొత్త కొత్త వేరియంట్స్‌కి ఈ పేర్లు పెట్టేది ఎవరు (Who names new variants) ? ఎలా పెడతారు, ఆ పేర్లే ఎందుకు పెడతారు అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది.
Coronavirus New Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతున్నందున కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇన్సాకాగ్ నివేదిక ఏం చెబుతుందో పరిశీలిద్దాం.
Corona New Variant: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. ఒకదాని తరువాత మరొక వేరియంట్లతో వస్తున్న వేవ్స్ ఆందోళన రేపుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త వేరియంట్..అన్నింటికంటే ప్రమాదకరంగా హెచ్చరికలు జారీ చేస్తోంది.
Coronavirus Mutation | ప్రతిరోజూ 2 లక్షలకుపైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వెయ్యికి పైగా మరణాలు 24 గంటల్లోనే సంభవించడం వైరస్ మార్పులను స్పష్టంగా సూచిస్తుంది. కరోనా వ్యాప్తి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.