భారత్లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొంచెం ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల నుంచి దేశంలో కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కేసులతోపాటు రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 67లక్షల మార్క్ దాటింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 65లక్షలు దాటగా.. మరణాల సంఖ్య నిన్ననే లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి బారిన మరణించిన వారి సంఖ్య లక్ష మార్క్ దాటగా.. కేసుల సంఖ్య 64లక్షలు దాటింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాలు లక్షకు చేరువగా సంభవించాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100లకు పైగా మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62లక్షలు దాటగా.. మరణాలు 97వేలు దాటాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 95వేలు దాటింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా రోజూ 1100లకు పైగానే సంభవిస్తున్నాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేసిన సంఖ్య 7కోట్లు దాటింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం టెస్టులు కూడా నిత్యం 10లక్షలకు పైగానే చేస్తోంది. అయితే గత 24గంటల్లో రికార్డు స్థాయిలో టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా నమోదైన కేసులు కాస్తా.. రెండురోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా రికవరీ రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా రికవరీ కూడా అదే స్థాయిలో ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి. అయితే గత 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.
భారత్లో కరోనావైరస్ విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి నిత్యం 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం మరలా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
భారత్లో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో నమోదైన కేసులు అరకోటి దాటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.