దేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత కరోనా కేసులు అత్యల్ప స్థాయికి చేరాయి. రోజువారి కొవిడ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కాలర్ ట్యూన్‌ను త్వరలో నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
China Corona Update: చైనాలో కొవిడ్ కేసులకు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా డ్రాగన్ దేశంలో కరోనా అదుపులో ఉండగా.. ఇప్పుడు కేసుల భారీగా నమోదవుతున్నాయి. రెండేళ్ల తర్వాత కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
Israel New Variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఇప్పటికే చైనాలో కేసులు భారీగా పెరుగుతుండటం, తాజాగా ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో..ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Central employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని ఎత్తివేసింది. సోమవారం నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.
Manasa Varanasi Corona: 'మిస్ ఇండియా' మానస వారణాసి కరోనా వైరస్ బారిన పడింది. దీంతో ఆమె పాల్గొనాల్సిన మిస్ వరల్డ్ పోటీలను వాయిదా పడింది. ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ 2021 నిర్వాహకులు సోషల్ మీడియాలో వెల్లడించారు.
Omicron in Noida: దేశంలో వరుస ఒమిక్రాన్ కేసులు (omicron cases in india) ప్రజల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. నోయిడాలో కొత్త మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అవ్వడం వల్ల ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. వీరంతా యునైటెడ్ నేషన్, సింగపూర్ దేశాల నుంచి వచ్చిన వారు కొత్త వేరియంట్ బారిన (Omicron in Noida) పడినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Covid Cases in India: దేశంలోని కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,774 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. 306 కరోనా మరణాలు సంభవించాయి. దాదాపుగా 8,464 మంది కరోనా వైరస్ నుంచి విముక్తి పొందారు.
Kamal Haasan Health: అగ్రకథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan Corona) కు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరిన ఆయన.. కొవిడ్ నుంచి కోలుకున్న వెంటనే బిగ్ బాస్ షూటింగ్ (Bigg Boss Tamil Season 5) లో పాల్గొనడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
Corona Cases In India: గడచిన 24 గంటల్లో దేశంలో మరో 8,309 కరోనా కేసులు (Covid Cases In India Today) నమోదయ్యాయి. కొవిడ్ వైరస్ ధాటికి మరో 236 మంది మరణించారు. ఒక్కరోజే 9,905 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.
covid alerts: దేశంలో కరోనా వైరస్ మరో కొత్త రూపు దాల్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే..
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు రెండుమూడు రోజులనుంచి భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 17న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 22,889 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం దేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో బుధవారం ( డిసెంబరు 16న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 24,010 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.