India’s first Air Taxi service launched : న్యూ ఢిల్లీ: ఇప్పటివరకు ట్యాక్సీ అంటే ఓలా, ఉబర్ లాంటి సంస్థలకు చెందిన ఆటోలు లేదా క్యాబ్స్ గుర్తుకొచ్చేవి.. కానీ ఇకపై ట్యాక్సీ అంటే రోడ్డుపై మాత్రమే కాదు.. మీరు ఒక సిటీ నుండి మరొక సిటీకి గాలిలో ప్రయాణించే అవకాశం కూడా ఉంది. అవును.. ప్రస్తుతానికి కేంద్రం సహాయంతో హర్యానా ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయి.
International flights ban extended | న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించినట్టు కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాలపై ఇదివరకు విధించిన నిషేధం డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ ప్రకటన చేసింది.
ఏపీలో ఇక ఎయిర్ ట్రాఫిక్ మరింతగా పెరగనుంది. కొత్తగా అందుబాటులో వస్తున్న విమానాశ్రయాలకు తోడు..విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్ వేకు డీజీసీఏ అనుమతివ్వడంతో ట్రాఫిక్ మరింతగా పెరగబోతోంది.
కరోనావైరస్ (Coronavirus) ప్రభావం చాలా రంగాలపై పడింది. అయితే కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed ) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధం కొనసాగించకతప్పదని కేంద్రం నిర్ణయించింది.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలు రద్దు కొనసాగుతోంది. తాజాగా జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు గడువును పొడగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) ప్రకటించింది.
International Flights: భారత్‌లో కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నివారణ దిశగా సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రద్దు గడువును జూలై 15 వరకు పొడిగిస్తున్నట్టు డీజీసీఏ స్పష్టంచేసింది.
లాక్ డౌన్ పొడిగింపు కారణంగా మే 3వ తేదీ వరకు దేశంలో డొమెస్టిక్ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం పౌరవిమానయాన శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 3వ తేదీ వరకు పొడిగించడం వెనుక సరైన కారణాలే ఉన్నాయని.. అందుకే దేశంలో విమానాల రాకపోకలను సైతం నిలిపేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు కేంద్ర
కరోనావైరస్ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడమే ముఖ్య ఉద్దేశ్యంగా దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాయతీయ ప్రైవేట్ విమాన కార్యకలాపాలన్నింటినీ ఏప్రిల్ 14 వరకు నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.