Petrol Diesel Cut: వాహనదారులకు ఇటీవలె మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Petrol Diesel Prices Reduce: లోక్సభ ఎన్నికల వేళ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. తగ్గించింది కొంతైనా ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
ONGC Crude Oil: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ దశాబ్దాల అణ్వేషణ ఫలిస్తోంది. ఇప్పటి వరకూ కృష్ణా గోదావరి బేసిన్లో కేవలం గ్యాస్ నిక్షేపాలే బయటపడటం తెలుసు. తాజాగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు వెలుగుచూస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Petrol-Disel Price: పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో సాధారణ ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు చాలాకాలంగా అలానే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
LPG Gas Cylinder QR Code: ఇక నుంచి ఎల్పీజీ సిలిండర్లను సరికొత్తగా చూడబోతున్నాం. గ్యాస్ దొంగతనాలను చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
Hardeep Singh Puri: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలోని 14 రాష్ట్రాలలో 166 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, CNG, స్టేషన్లను జాతికి అంకితం చేశారు. ఈ CNG స్టేషన్లను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు గ్రూప్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాటు చేశాయి.
Delhi Metro’s driverless train operations on Pink Line inaugurated by Hardeep Singh Puri: డ్రైవర్లెస్ మెట్రో రైలు ఆపరేషన్ (డీటీఓ) ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి, ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ దీన్ని ప్రారంభించారు. దీంతో ఢిల్లీలో మెట్రో పూర్తి ఆటోమేటిక్ నెట్వర్క్ విస్తీర్ణం 97 కిలోమీటర్లకు పెరిగినట్లయింది.
కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed ) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు ( International flights ) ప్రారంభమయ్యేదెప్పుడు అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అనేక ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 4 నెలల క్రితం నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.