ONGC Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూసే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రిక్రూట్ మెంట్ చేపట్టింది. పరిమిత సంఖ్యలోనే ఖాళీలుండటంతో పోటీ ఎక్కువగా ఉండవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ONGC Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. జూనియర్ కన్సల్టెంట్స్, అసోసియేట్ కన్సల్టెంట్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ONGC Crude Oil: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ దశాబ్దాల అణ్వేషణ ఫలిస్తోంది. ఇప్పటి వరకూ కృష్ణా గోదావరి బేసిన్లో కేవలం గ్యాస్ నిక్షేపాలే బయటపడటం తెలుసు. తాజాగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు వెలుగుచూస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ONGC: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ దేశంలో కొనసాగుతోంది. ముందుగా ఊహించనట్టుగానే ఇప్పుడు చమురు కంపెనీలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఓఎన్జీసీకు పెట్రోలియం శాఖ చేసిన సూచనలే దీనికి కారణం. అదేంటో చూద్దాం.
ONGC Sunken Barge P 305, Cyclone Tauktae: ముంబై: తౌక్టే తుపాను చాలా మంది జీవితాల్లో పెను విషాదం నింపింది. మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక (ONGC Barge P 305) తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కొర్పొరేషన్ (ONGC) ప్లాంటులో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం (Surat Fire Accident) సంభవించింది. మంటల్ని అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంది ఓఎన్జీసీ ప్లాంటు వద్దకు చేరుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.