Daily IndiGo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్‌కు మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
Air Connectivity: ఆంధ్రప్రదేశ్‌లో విమానయానం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. కరోనా కారణంగా కుదేలైన విమాన సర్వీసులు ఇప్పుడు పుంజుకుంటున్నాయి. ఏపీలో ఏ విమానాశ్రయంలో ఎంత వృద్ధి నమోదైందో పరిశీలిద్దాం.
Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. 117 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..
Vijayawada Airport Runway: విజయవాడ ఎయిర్పోర్ట్ సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హోదాతో పాటు ఇప్పుడు కొత్తగా అతి పెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతి గాంచనుంది. కొత్త రన్‌వే ఇవాళ్టి నుంచి అందుబాటులో రానుంది.
Viajayawada Airport: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఏపీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా అధునాతన రన్ వే నిర్మితమైంది.
Covidshield vaccines: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరాయి. విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరిన ఈ వ్యాక్సిన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు.
Covishield vaccine: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైంది. ఇవాళ ఏపీకు వ్యాక్సిన్ చేరుకోనుంది.
ఏపీలో ఇక ఎయిర్ ట్రాఫిక్ మరింతగా పెరగనుంది. కొత్తగా అందుబాటులో వస్తున్న విమానాశ్రయాలకు తోడు..విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్ వేకు డీజీసీఏ అనుమతివ్వడంతో ట్రాఫిక్ మరింతగా పెరగబోతోంది.
భూ సేకరణ చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని, గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు తాము ఇచ్చిన భూములకు న్యాయంగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు.
ఇప్పడిప్పుడే అంతర్జాతీయ శోభ సంతరించుకుంటున్న గన్నవరం ఎయిర్ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ సేవలు ప్రారంభమై 40 రోజుల్లోనే ఏకంగా 90 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధించింది. గతేడాది డిసెంబరు 4న సేవలు ఆరంభం కాగా.. తొలి రోజు నుంచే డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి క్రమం క్రమంగా ఆక్యుపెన్సీ శాతం పెరుగుతూ వస్తోంది. జనవరి ఒకటో తేదీన ఇక్కడి నుంచి బయలుదేరిన విమానంలోని 180 సీట్లూ నిండిపోయాయంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.